తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, ప్రతినిధులు ఆర్.విజయానంద్, మీర్సమి అలీ, మహమ్మద్ యూసుఫ్ కు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు నోటీసులు జారీచేసింది. 2021-22లో హెచ్సీఏ నిర్వహించిన లీగ్ తమను అనుమతించాలంటూ 2021 ఆగస్టులో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్.. కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
Read More »ఎంఎస్ ధోనీపై అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను టీమిండియా మాజీ కెప్టెన్.. సీనియర్ మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ మళ్లీ తీసుకోవడంపై మాజీ క్రికెటర్.. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించాడు. ధోనీ ఏ జట్టులో ఆడినా.. ఆ జట్టుకు కెప్టెన్ గా ఉండాలని అజారుద్దీన్ అభిప్రాయడ్డాడు. చెన్నై జట్టు తీసుకున్న ఈ జడేజా ఆటతీరు కూడా మెరుగుపడుతుందని ఈ టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం పేర్కొన్నాడు.
Read More »