ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో బీజేపీ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తలిగింది .ఈ క్రమంలో నియోజక వర్గంలో ఒక ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్ధిపై స్వతంత్రంగా పోటి చేసిన అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం విశేషం . అసలు విషయానికి వస్తే స్థానికంగా మహాత్మా గాంధీ …
Read More »పాత నోట్లపై మోదీ సర్కారు సంచలన నిర్ణయం ….
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు గతంలో అప్పటివరకు ఉన్న ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే .ఈ విషయంలో ఇప్పటివరకు కేంద్రంలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,సీపీఎం ,సీపీఐ ,ఎస్పీ ,బీఎస్పీ ,ఎస్పీ ,తృణముల్ కాంగ్రెస్ వంటి పార్టీలు మోది సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి . అయితే …
Read More »ఒక్క లేఖతో ప్రధాని మోదీకు చెమటలు పట్టించిన రైతు ..?
2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ గుప్పించిన హామీ తమను గెలిపిస్తే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో తలో పది హేను లక్షల రూపాయలు వేస్తామని దేశ వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేశారు .తీరా అధికారంలోకి వచ్చి మూడు ఏండ్లు అయిన కానీ ఇంతవరకు పది హేను లక్షలు కాదు కదా పది …
Read More »మోదీ కంటే కేసీఆర్ పాలన సూపర్..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై నల్గొండ లోక్ సభ నియోజక వర్గంలో మంచి మార్కులే వచ్చాయి .గత మూడున్నర యేండ్ల కేసీఆర్ పాలనపై సర్వే నిర్వహించగా 45 .45 %మంది బాగుంది అన్నారు .28 .18 శాతం మంది బాగాలేదు అని అన్నారు .అయితే ఇటీవల మోదీ పాలనపై కూడా నిర్వహించిన సర్వేలో వచ్చిన సర్వే ఫలితాలతో పోల్చుకుంటే …
Read More »చేతులెత్తేసిన మోదీ -చిక్కుల్లో చంద్రబాబు .
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చి పడ్డది .ఒకవైపు అండగా ఉంటది అని భావించిన ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ పార్టీ చేతులు ఎత్తేసింది .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో దాదాపు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను అధికారాన్ని ,పదవులను ,నోట్ల కట్టలను …
Read More »ప్రధాని మోదీ పదవికి చంద్రబాబు ఎసరు ..
ఏపీలో రాజ్యాంగేతర జన్మభూమి కమిటీలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, అసలు టీడీపీ ప్రభుత్వంలో అధికారులకు అధికారాలున్నాయా..? అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండండి అని కలెక్టర్ల సదస్సులో బాబు ఆదేశిలివ్వడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినా…మరో ఎమ్మెల్యే బోండా …
Read More »