Home / Tag Archives: Modi (page 78)

Tag Archives: Modi

కేంద్రం మోసం చేసింది .సుప్రీంకోర్టుకు పోతాం..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్రంలో ఆ కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ పై అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా విరుచుకుపడ్డారు .ఒకనోకసమయంలో ఆయన మోదీ సర్కారు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఏపీకి కేంద్రం చేసిన …

Read More »

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే కె లక్ష్మణ్ టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు .రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా పాలిస్తున్న టీఆర్ఎస్ సర్కారు మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది .పార్టీకి చెందిన నేతలు చేస్తున్న అవినీతి అక్రమాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు అని ఆయన తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని టీఆర్ఎస్ …

Read More »

హైదరాబాద్ మెట్రో ఘనత నాదే -ఏపీ సీఎం చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీలుచిక్కిన ప్రతిసారి అనే మాట తెలంగాణ రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేశాను .ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతం అయిన హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేశా ..ఐటీ రంగంలో నేనే హైదరాబాద్ మహానగరాన్ని ప్రధమ స్థానంలో నిలబెట్టాను .ప్రపంచ పటంలో పెట్టిందే నేను తెగ చెప్తుంటారు . తాజాగా మరోసారి తను చేయని ఘనతను నేనే …

Read More »

మంత్రి కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని మోదీ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ వాసులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న చిరకాల కోరిక నేడు నేరవేరింది .దాదాపు పదమూడు యేండ్ల పాటు నిర్మాణం జరిగిన హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఈ రోజు నుండి ఆకాశంలో విమానం మాదిరిగా ఉరకలు పెట్టనున్నది .నేడు మంగళవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నగరంలో మియాపూర్ లోని మెట్రో స్టేషన్ …

Read More »

“ఓటుకు నోటు కేసు నిందితుడు “జెరూసలేం ముత్తయ్య అరెస్ట్ ..

తెలంగాణ రాష్ట్రంలో గతంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో జెరూసలేం ముత్తయ్యను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే .ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు .తాజాగా మరోసారి ఆయన్ని అరెస్ట్ చేశారు .అసలు విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టాలని ..దళితులపై దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని .. అంతే కాకుండా దళితులపై దాడులను ఆపాలంటూ రేపటి …

Read More »

ప్రధాని మోదీ తోలు తీస్తాం .

బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సంబంధించిన భద్రతను కేంద్ర సర్కారు తగ్గించింది .దీనిపై లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ తన తండ్రికి ఎమన్నా అయితే ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తోలు తీస్తామంటూ హెచ్చరించారు .లాలూను చంపడానికి కుట్ర జరుగుతుంది . మేము చూస్తూ ఊరుకోము .మోదీ తోలు తీస్తాం అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు .ఈ వ్యాఖ్యలు …

Read More »

పాక్ కలను సాకారం చేస్తున్న బీజేపీ .

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం అంటున్నారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ .ఆప్ పార్టీ ఐదో వార్షికోత్సవాన్నిపురష్కరించుకొని రాంలీలా మైదానంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ భారతదేశాన్ని విభజించాలన్న పాకిస్థాన్ లక్ష్యాన్ని మూడేళ్ళలోనే బీజేపీ సాకారం చేసిందని ఆయన ఆరోపించారు .హిందువులను ,ముస్లింలను ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని నిలబెట్టేందుకు బీజేపే పార్టీ ప్రయత్నిస్తుంది అని ఆయన విమర్శించారు .డెబ్బై ఏళ్ళలో పాకిస్థాన్ ,ఐఎస్ఐ చేయలేకపోయిన పనిని బీజేపీ చేసిందని …

Read More »

మహిళను ఆలింగనం చేసుకొన్న రాహుల్ గాంధీ .!

ప్రధాన మంత్రి అయిన నరేందర్ మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .ఈ ఎన్నికల్లో గెలవాలని ఇటు ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పోటి పడి మరి దూసుకుపోతున్నాయి .తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నారు .ప్రచారంలో భాగంగా రాహుల్ అహ్మదాబాద్ …

Read More »

హైద‌రాబాద్‌లో మోడీ..మిన‌ట్ టు మిన‌ట్ షెడ్యూల్ ..

కొద్దిరోజులుగా అస్ప‌ష్ట‌త‌, అనుమానలు, ఆశ‌ల మ‌ధ్య కొన‌సాగుతున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న విష‌యంలో ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ అధికారిక విడుదలైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. మద్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్‌లో మియాపూర్ చేరుకుంటారు. మ. 2.15 గంటలకు మియాపూర్ వద్ద మెట్రో రైల్ పైలాన్‌ను మోడీ ఆవిష్కరిస్తారు. మ. …

Read More »

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

ఈ నెల 28 తేదిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి హైదరాబాద్ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రధాని పర్యటనపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్   విమానాశ్రయం , మియాపూర్ , హెచ్ .ఐ.సి.సి , పలక్ నుమా పాలెస్ , గోల్కోండ ప్రాంతాలలో ఏర్పాట్లపై సమీక్షించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat