Home / Tag Archives: Modi (page 77)

Tag Archives: Modi

ఏపీ రైతులు ఆడ‌పిల్ల‌ల్ని అమ్ముకుంటున్నారు.. సాయం చేయండ్రా అంటే..!!

సినీ న‌టుడు శివాజీ మ‌రోసారి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై విరుచుకుప‌డ్డాడు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదాపై దీక్ష‌లు, నిర‌స‌న‌లు చేస్తున్న వారికి మ‌ద్ద‌తు తెలుపుతూ, యువ‌త‌లో ఉత్సాహాన్ని నింపుతూ గ‌ళ‌మెత్తిన శివాజీ గ‌త కొంత‌కాలంగా సైలెంటైన విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా సినీ న‌టుడు శివాజీ మీడియా ముందుకొచ్చాడు. చాలా మంది నాయ‌కులు ఈ మ‌ధ్య‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదాతో ఏమొస్తుంది..? ప్ర‌త్యేక హోదా ఏమ‌న్నా టానిక్కా..? …

Read More »

జనసేన పార్టీలోకి అగ్రహీరో ..

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్రప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మీద కోపంతో జన సేన పార్టీను ఏర్పాటు చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ,నవ్యాంధ్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీకి మద్దతు తెలిపాడు .దీంతో ఏపీలో జగన్ కు అధికారం దూరం కావడానికి ..బాబుకు సీఎం కుర్చీ దక్కడానికి ప్రధాన కారణమయ్యారు పవన్ . …

Read More »

మోదీ పాలన నచ్చక ఎంపీ పదవికి బీజేపీ ఎంపీ రాజీనామా..

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ సర్కారు రధసారథి ,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ పార్టీకి చెందిన ఎంపీ బిగ్ షాకిచ్చారు .ఈ రోజు శనివారం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తొలిదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు .మహారాష్ట్రంలో గొండియా లోక్ సభ సభ్యుడు నానా పటోల్ తన పదవికి రాజీనామా చేశారు .అయితే గత నాలుగు …

Read More »

హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం…

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగర వాసుల చిరకాల కోరిక హైదరాబాద్ మెట్రో .ఇటివల సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మహానగరానికి వచ్చి మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేశారు .ఆ తర్వాత రోజు నుండి నేటి వరకు మెట్రో లో ప్రయాణించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది . ఇలాంటి తరుణంలో మెట్రో సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది .అదే నగరంలో ఉబర్ …

Read More »

పోలవరం కట్టడం అంటే గ్రాఫిక్స్ అనుకున్నారా -ఉమాపై గడ్కరీ ఫైర్ ..!

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్స్ ఒకటి జగన్ పాదయాత్ర .రెండు పోలవరం ప్రాజెక్టు .రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు సరికొత్తగా టెండర్లు పిలిచింది .దీంతో సీరియస్ అయిన కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా పిలిచిన టెండర్లను నిలిపివేయాలని బాబు సర్కారుకు లేఖ రాసింది …

Read More »

మోదీ తంత్రం ..జగన్ కు గుడ్ న్యూస్ ..బాబుకు బ్యాడ్ న్యూస్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి చిరకాల మిత్రుడు ,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను అధికారాన్ని ,పదవులను ,నోట్ల కట్టలను ఆశచూపించి బాబు టీడీపీ కండువా కప్పిన సంగతి …

Read More »

బాబుకు గుజరాతీ దెబ్బ రుచి చూయించిన మోదీ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం ,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల మధ్య ఉన్న మైత్రీ అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు కల్సే పోటి చేశారు .తదనంతరం టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చాడు .అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ తరపున గెలిచిన ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గ …

Read More »

కేంద్ర మంత్రితో వైఎస్ భారతి భేటీ ..ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారనున్నదా..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,భారతి సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతి ఎప్పుడో కానీ బయటకు రారు .అయితే వైఎస్ భారతి గురించి ఇప్పుడు ఒక వార్తను ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వర్గానికి చెందిన ప్రముఖ పత్రిక ప్రచురించింది . ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో …

Read More »

ఉత్తర్‌ప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకుపోతున్న బీజేపీ ..

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో నేడు శుక్రవారం వెలువడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మూడు విడతల్లో నవంబర్ 22 ,26 ,29 న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో చాలా స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉంది. 652 పురపాలక స్థానాలకు ఓట్ల లెక్కింపు …

Read More »

రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త ..

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే ను బలోపేతం చేయడానికి ..అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయడానికి పలు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రైల్వే ప్రయాణికులకు కేంద్ర సర్కారు శుభవార్తను ప్రకటించింది . అందులో భాగంగా జర్నీ చేసే సమయంలో రైల్వే టికెట్లను మరింత సులభతరం చేసేవిధంగా ప్రణాలికలను సిద్ధం చేసింది . దీంతో టికెట్లను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat