ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోతుంది అని ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఆ పార్టీకి మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .సోమవారం విడుదలైన గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడంపై ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు . ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మెజారిటీ రాదు .అప్పుడు మేమే హీరోలం …
Read More »ఆ రెండు రాష్ట్రాల్లో హోరాహోరీ!
మరికొద్దిసేపట్లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఓటర్ల తీర్పు వెలువడనుంది. అయితే, ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ టెక్కింపు టీ 20 మ్యాచ్‌ను తలపిస్తోంది. నిమిషానికి.. నిమిషానికి ఓటర్ల తీర్పు మారుతున్న నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఎవరివైపు ఉందో అన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనావేయలేకపోతున్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపు అందుబాటులో ఉన్న ట్రెండ్స్ మేరకు బీజేపీ 97 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, …
Read More »ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యేనా..?
మరికొద్ది సేపట్లో విడుదల కానున్న హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొన్ని సంస్థలు చేసిన సర్వే ఫలితాలు బీజేపీ వైపే మొగ్గు చూపినప్పటికీ.. బీజేపీ నేతల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. ఇందుకు కారణం గతంలో బీహార్‌లో జరిగిన ఎన్నికల సమయంలో పలు సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని, తమ సర్వే ద్వారా ఆ విషయం వెల్లడైందనంటూ ఎగ్జిట్ …
Read More »హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఎవరిది ..?
దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు ప్రధానంగా పోటి చేస్తున్నాయి .ఈ ఎన్నికలను రానున్న పార్లమెంటు ఎన్నికలకు సెమిఫైనల్ వార్ గా ఇరు పార్టీలు భావిస్తున్నాయి . ఈ తరుణంలో ఓటర్లు ఎవరివైపు ఉన్నారో కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి .ఈ …
Read More »జనసేన పార్టీకి తొలి షాక్ ..కోర్టులో కేసు ..
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో జనసేన పార్టీ పెట్టిన సంగతి తెల్సిందే .విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి సారిగా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలకు మద్దతు తెలిపాడు .దీంతో నాలుగు ఏండ్లుగా జనసేన టీడీపీ సర్కారుతో కల్సి పని చేస్తున్నారు . ఈ నేపథ్యంలో జనసేన అధినేత రాష్ట్రంలోరాజధాని జిల్లాలో ఆ పార్టీ కార్యాలయాన్నిఏర్పాటు …
Read More »గుజరాత్ లో ఎగరనున్న కాషాయం జెండా..
యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న గుజరాత్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గురువారం సాయంత్రంతో పోలింగ్ ముగిసింది .ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ,త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు .అయితే తాజాగా నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాషాయం జెండా ఎగరనున్నది అని తేలింది . దేశంలో …
Read More »గుజరాత్ ఎన్నికలు -గెలుపు ఎవరిది .లేటెస్ట్ సర్వే ..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో నేడు రెండో దశ పోలింగ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే ముగిసిన తొలిదశ పోలింగ్ లో మొత్తం అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదు అయింది .తొలిదశలో మొత్తం ఎనబై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.రెండో దశలో మిగిలిన తొంబై మూడు స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది .ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎనిమిది వందల యాబై …
Read More »”మోడీ అంటే చంద్రబాబుకు భయమట..!” ఎందుకో తెలుసా??
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం …
Read More »ఫలించిన జగన్ పోరాటం ..దిగొచ్చిన కేంద్రం ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఇటు రాష్ట్ర టీడీపీ సర్కారుపై అటు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు మీద తమదైన స్టైల్ లో పోరాడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు .ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ -బీజేపీ ఇచ్చిన పోలవరం ,ప్రత్యేక హోదా ,రైల్వే …
Read More »రాహుల్ గాంధీ బలహీనతలు ..ఇవే మోదీకి బలం ..
త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆ పార్టీ భావి ప్రధాన మంత్రి అభ్యర్ధి రాహుల్ గాంధీకి రాజకీయం చదరంగంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి .అవే ప్రస్తుత ప్రధానమంత్రి ,బీజేపీ సర్కారు రధసారథి నరేంద్ర మోదీకి బలంగా మారుతునున్నాయి .అవి ఏమిటో ఒక లుక్ వేద్దాం .. రాహుల్ గాంధీ రాజకీయ జీవితాన్ని గమనిస్తే సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవడంలో రాహుల్ విఫలమవుతున్నారు .ఉదాహరణకు మధ్యప్రదేశ్ ,ఓడిశా …
Read More »