ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తారీఖున నిరహార దీక్ష చేయాలనీ నిర్ణయించిన సంగతి తెల్సిందే .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ..ప్రస్తుత కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల సమయంలో తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులకిచ్చిన ఎన్నికల హామీ ప్రత్యేక హోదా హమీను నెరవేర్చలేదని కారణంతో ఆ ఒక్క …
Read More »ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రానికి చేరేలా షేర్లు కొట్టండి ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హమీను నెరవేర్చాలని గత కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి ప్రజాసంఘాల వరకు ..విద్యార్థులు దగ్గర నుండి ప్రజలు వరకు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్సిందే . ముఖ్యంగా వైసీపీ పార్టీ కేంద్ర సర్కారు తీరుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాకుండా ఏకంగా తమ ఎంపీ పదవులకు రాజీనామా …
Read More »అవినీతి భయం…బీజేపీతో మళ్లీ పొత్తుకు బాబు ఆరాటం..డీల్ సెట్ చేస్తోంది ఎవరంటే
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాల మరోమారు చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని నాలుగేళ్ల పాటు ఈ మైత్రిని కొనసాగించి ఇటీవలే ఆ బంధానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు బైబై చెప్పేసిన సంగతి తెలిసిందే. తన పార్టీకి చెందిన కేంద్రమంత్రులతో సైతం ఆయన రాజీనామా చేయించారు. పొత్తు వికటించిన అనంతరం బీజేపీపై బాబు భగ్గుమంటున్నప్పటికీ అదంతా నటన …
Read More »2019లో పీఎం నరేందర్ మోదీనే -ఏపీ సీఎం చంద్రబాబు జోష్యం ..
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఎన్డీఏ సర్కారు రథసారధి ,ప్రధానమంత్రి నరేందర్ మోదీ ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.రాష్ట్ర విభజన సమయంలో ,గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నదని బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ తెగదెంపులు చేసుకున్న సంగతి కూడా తెల్సిందే. అయితే ఇలాంటి తరుణంలో రానున్న …
Read More »40ఏళ్ళ అనుభవమున్న బాబు చేయలేనిది జగన్ చేయబోతున్నాడు …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నారా ..ఇప్పటికే రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర సర్కారు యూపీఏ ఇచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలతో పాటుగా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా ..ఏపీ ప్రజలను మోసం చేస్తున్న ప్రస్తుత కేంద్ర సర్కారు ఎన్డీఏ పై వరసగా పదమూడు రోజులు అవిశ్వాస తీర్మానాన్ని …
Read More »ఇప్పటిదాకా వచ్చిన సర్వేలు ఒక లెక్క ..ఇది ఒక లెక్క .2019లో సీఎం ఎవరు ..!
ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.ఒకవైపు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.గత నాలుగున్నర నెలలుగా క్షేత్రస్థాయి నుండి ప్రజలు గత నాలుగు ఏండ్లుగా ఎదుర్కుంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఒకవేళ వచ్చే ఎన్నికల్లో …
Read More »ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు మరల సీఎం కావాలి -జేసీ ..
ఏపీ అధికార పార్టీ టీడీపీ సీనియర్ నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మరోసారి నిప్పులు చెరిగారు .గత కొంతకాలంగా టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కురిపించుకుంటున్న సంగతి తెల్సిందే. తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏపీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమి చేయలేదు .నాలుగు ఏండ్లుగా …
Read More »బీజేపీ పార్టీకి లెజండరీ ఆటగాళ్ళు షాక్ ..!
టీం ఇండియా సీనియర్ మాజీ క్రికెటర్లు ,లెజెండ్రీ ఆటగాళ్ళు రాహుల్ ద్రావిడ్,అనిల్ కుంబ్లే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి బిగ్ షాకిచ్చారు.కర్ణాటక రాష్ట్రంలోని విధానసభ ఎన్నికల్లో మిషన్ -150 టార్గెట్ ను చేరుకునే దిశగా ఆ పార్టీ రూపొందించిన ప్రణాళికలను అమలు చేస్తుంది . అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాళ్ళకు గాలం వేసింది.ఈ క్రమంలో టీం ఇండియాకు చెందిన మాజీ ఆటగాళ్ళు అయిన రాహుల్ …
Read More »50ఏళ్ళల్లో చేయని అభివృద్ధి 4ఏళ్ళలో మోదీ చేశారు -దత్తాత్రేయ ..!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఎంపీ ,కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇచ్చిన ఒకరోజు అమరనిరహర దీక్ష సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో …
Read More »అక్షయ్ కుమార్ చొరవతో 29కోట్ల రూపాయలు విరాళం ..!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు .దేశ సరిహద్దుల్లో ప్రాణాలు త్యాగం చేసిన సైనిక అమరవీరుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటూ భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చారు.అందులో భాగంగా భారత్ కే వీర్ అనే పేరుతొ ఒక వెబ్సైట్ ,అప్లికేషనును గత ఏడాది ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎవరైనా సరే నేరుగా దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలకు విరాళాలు అందించవచ్చు.అయితే …
Read More »