కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో మలుపుల తర్వాత ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ఆయన పదవీ చేపట్టిన గంటల్లోనే ప్రభుత్వంలోని కీలక నిర్ణయాలను తీసుకున్నారు .ఈ క్రమంలో ప్రభుత్వంలోని కీలక విభాగాలను బదిలీ చేశారు .ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులను యడ్డీ బదిలీ చేశారు. వీరందర్నీ బెంగుళూర్ సిటీకి బదిలీ చేశారు . రైల్వేస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న అమర్ కుమార్ పాండేను …
Read More »బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది .ఒకపక్క ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొని కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని గవర్నర్ వ్యవస్థను కాల రాస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు గట్టి షాకిచ్చారు .బెంగాల్ లోని జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ దుమ్ము లేపుతుంది …
Read More »నేడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం..!!
కర్ణాటక రాజకీయ సస్పెన్స్‌కు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్ వజూభాయ్ వాలా ఆహ్వానించారు.దీంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ రోజు ఉదయం 9:30 గంటలకు రాజ్‌భవన్ ప్రాంగణంలోనే యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితర …
Read More »కర్ణాటక రాజకీయాల్లో సంచలనం-5గురు ఎమ్మెల్యేలు జంప్ ..!
దేశం అంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న బుధవారం వెలువడిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది స్థానాలు ,బీజేపీ పార్టీ నూట ఐదు స్థానాలు ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది స్థానాలు ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ అంతా మెజారిటీ రాకపోవడంతో ఇటు …
Read More »చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు క్లారీటీ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయి.పలు కేసులను బనాయించి నన్ను అరెస్టు చేసే వీలుంటుంది అని ఆయన పలు మార్లు పలు సభల్లో అన్న విషయం తెల్సిందే. అయితే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద కర్ణాటక ఎన్నికల తర్వాత కేసులు బనయిస్తామని తమపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద …
Read More »కర్ణాటక విజయంతో చంద్రబాబు పని పట్టనున్న బీజేపీ..!!
కర్ణాటక సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. ఇందుకు కారణం కర్ణాటకలో బీజేపీ విజయ ఢంకా మోగించడమే. కర్ణాటకలో బీజేపీకి అత్యధిక సంఖ్యలో సీట్లు గెలవడంతోపాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బాధ పడుతుందో తెలీదు కానీ.. ఇటీవల కాలంలో జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం దుఃఖ సంద్రంలో మునిగి తేలుతున్నారు. అయితే, …
Read More »బీజేపీని గెలిపించిన తెలంగాణ పథకాలు..!!
యావత్తు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా ..ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందో ఎన్నికల కౌంటింగ్ మొదలైన మూడు గంటలకే తేలిపోయింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో కౌంటింగ్ పూర్తయ్యే సరికి ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ 72, బీజేపీ 107, జేడీఎస్ 41, ఇతరులు 02 స్థానాల్లో …
Read More »మోడీ మరో సంచలన నిర్ణయం..!!
మొన్నటి వరకు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరుపున ముమ్మరంగా ప్రచారం చేసిన ప్రధాని మోడీ.. ప్రచారం ముగిసిన వెంటనే మళ్లీ దేశ పరిపాలనపై దృష్టి సారించారు. అయితే, ప్రధాని మోడీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ప్రధాని మోడీ తీసుకున్న ఆ సంచలన నిర్ణయమేంటనేగా మీ ప్రశ్న..?? ఇక అసలు విషయానికొస్తే. దేశంలో పర్యావరణానికి నష్టం తెచ్చే విభాగాల్లో వాహన శ్రేణిదే …
Read More »మొత్తం 211స్థానాలు ..లీడింగ్ ఎవరు ..?.ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ..!
యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి .అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాలకు ఇటివల ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ రోజు మంగళవారం ఉదయం నుండి ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ చాలా రసవత్తంగా సాగుతుంది .ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల పదకొండు స్థానాల్లో …
Read More »కర్ణాటక ఎన్నికల ఫలితాలు .192స్థానాల్లో హస్తానికేన్ని..కమలానికేన్ని..!
దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలవుతున్నాయి .అందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం నూట తొంబై ఒక్క స్థానాల ఫలితాలు విడుదల కాబోతుండగా అందులో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది ,బీజేపీ ఎనబై రెండు స్థానాల్లో ముందంజలో ఉంది .జేడీఎస్ ముప్పై …
Read More »