ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీని మళ్లీ కలవనున్నారా..? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీ, ప్రత్యేక హోదాను సాధిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఏపీకి అన్యాయం చేసి.. చివరకు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుని.. విడిపోతున్నామంటూ ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఏపీ ప్రజలు మరువకముందే …
Read More »పాదయాత్రతో 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా జగన్..!
2014 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇవ్వలేక, నిజాయితీతో వ్యవహరించిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంటే నాకు ఇష్టం, అంతేకాదు, రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఒకే మాటపై ఉన్న జగన్ అంటే నాకు ఇష్టం. నా ఓటు జగన్‌కే అంటూ టాలీవుడ్‌లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో …
Read More »ప్రధాని పీఠంపై సర్వే.. మోదీకి ఎంతమంది మొగ్గు చూపారో తెలిస్తే షాక్..!!
ఎవరనుకున్నారు చాయ్ వాలా ప్రధానమంత్రి అవుతారని..సరిగ్గా ఈ రోజుకి భారతదేశ ప్రధానమంత్రి గా నరేంద్ర మోదీ పదవి చేపట్టి నాలుగేళ్ళు పూర్తయిన విషయం తెలిసిందే.అయితే మోదీ ప్రభుత్వం పై జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి కారణంగా ఏదో జరుగుతుందని ఆశించిన మధ్య తరగతికి మాత్రం అసంతృప్తే మిగిలింది.అయితే వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉండగా..మోదీ ప్రభుత్వ పనితీరుపై టైమ్స్ గ్రూప్ మెగా ‘పల్స్ ఆఫ్ ది నేషన్’ ఆన్‌లైన్ …
Read More »కర్ణాటక ప్రభుత్వ బల పరీక్షలో కుమార స్వామి నెగ్గాడా ..!
దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇటివల విడుదలైన సంగతి తెల్సిందే .అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూట నాలుగు స్థానాలు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే కర్ణాటక రాష్ట్రంలో మిగత ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కొని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆరాటపడిన యడ్యూరప్ప ఆశలు అడియాశలు చేస్తూ …
Read More »ప్రధాని మోడీకి.. కోహ్లీ సవాల్..!!
ఐపీఎల్ – 2018 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమణతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అందుకే అందరి మీద కోపం చేసుకుంటున్నాడా..? భార్య అనుష్కను కూడా వదిలిపెట్టడం లేదా..? రా చూసుకుందామంటూ ఎం.ఎస్ ధోనీతో ఎందుకు ఛాలెంజ్ చేశాడు..? సాక్ష్యాత్తు ప్రధాని మోడీతో కూడా సై అంటే సై అంటూ గొడవకు దిగుతున్నాడా..? అసలేం జరుగుతోంది. అసలు నిప్పు రాజేసింది ఎవరు..? ఎందుకు అంత సీన్ …
Read More »సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు..!!
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్నప్పటికీ.. కోటాను కోట్లు ప్రజా ధనాన్ని పోసి, ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీవెంత నీ బతుకెంత..? ఆంధ్రప్రదేశ్‌ను అవినీతాంధ్రప్రదేశ్ చేసిన నీవు బీజేపీని, ప్రధాని మోడీని విమర్శిస్తావా..? అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ …
Read More »అలిపిరి అమిత్ షాపై దాడిలో షాకింగ్ ట్విస్ట్ ..!
ఏపీలో ఇటివల పర్యటించిన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవాలయ పరిధిలో అలిపిరి వద్ద అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు దాడికి తెగబడిన సంగతి తెల్సిందే.సాక్షాత్తు జాతీయ పార్టీ అధ్యక్షుడు ,అది కేంద్ర అధికార పార్టీ నేతపై దాడికి తెగబడటంతో ఈ సంఘటనను కేంద్ర్ర సర్కారుతో పాటుగా కేంద్ర హోం శాఖ కార్యాలయం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. …
Read More »హోం మంత్రి వస్తున్నారు అని ఏకంగా అధికారులు ..!
అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయచ్చు అనడానికి ప్రత్యేక్ష ఉదాహరణ ఇది . కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సాంతాలోని కోటినగర్ పంచాయితీలో ఈ రోజు ఆదివారం పర్యటించనున్నారు అని సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు . అందులో భాగంగా మంత్రి రాజ్ నాథ్ సింగ్ వస్తున్నా హెలికాప్టర్ కోసం ఏకంగా ఇరవై గ్రామాలలో కరెంటు సరఫరాను నిలివేశారు అధికారులు . అయితే హెలికాప్టర్ …
Read More »ప్రత్యేక హోదాను జగన్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు -యనమల ..!
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద కుట్రలు చేస్తున్నారు . ప్రత్యేక హోదాన్ని జగన్ కేంద్రం …
Read More »కేసుల భయం..మోడీపై కసి ఉన్నా..నోర్ముసుకుంటున్న బాబు
కర్ణాటక ఎన్నికలు హాట్ హాట్‌గా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మద్ధతుతో తమకు సంపూర్ణ బలం ఉన్నప్పటికీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్న సాకు చూపి గవర్నర్ ఏకపక్షంగా బీజేపీకి అధికారం అప్పగించడం పట్ల జేడీఎస్-కాంగ్రెస్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ నిర్ణయంపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ రెండు పార్టీలు దేశంలోని ఇతర పార్టీల మద్ధుతుతో పోరాటం చేయాలని భావించాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతీయ పార్టీల …
Read More »