తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం ఏపీలోని బూత్‌స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చంద్రబాబు తన కుమారుడికే అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలోని ఎందరో యువతీ, యువకుల జీవితాలను పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. కుమారుడికి పదవులు ఇచ్చి అతడి ఎదుగుదలకే ఉపయోగపడ్డారు తప్ప.. రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదని ఆరోపించారు. ఎన్టీఆర్‌నే మోసం …
Read More »మోడీ సంచలనం: అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు
ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ.8 లక్షలకు తక్కువ ఆదాయం ఉన్న అగ్ర కులాల వాళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరనున్నాయి. ఈ మేరకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది. మంగళవారమే దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. …
Read More »కేసీఆర్ గురించి తన మనసులో మాట బయటపెట్టిన జగన్
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడి రాజకీయ తెలివితేటల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రాలో ఎమ్మెల్యేలను చంద్రబాబే కొనుగోలు చేస్తాడు. మళ్లీ తెలంగాణ వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యం లేదని చెప్తాడు. తెలంగాణలో సెటిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో 40-50 వేల ఓట్లతో తేడాతో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబుపై సెటిలర్లకే ఇంత కోపం ఉందంటే.. …
Read More »ఆ ఒక్క విషయంలో ఓర్చుకోలేక పోతున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎవరూ విమర్శించకూడదట.. విమర్శల పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందట.. లక్ష కోట్ల అవినీతి అంటూ ఆధారం లేకుండా విమర్శలు చేయడంకూడా చంద్రబాబుకే చెల్లింది. కలిసి ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకుని ఊరేగించిన మోదీనే నోటికొచ్చినట్టు విమర్శించే చంద్రబాబు ను ఎవ్వరూ ఏమీ అనొద్దట.. దేశంలో టెక్నాలజీ పెరగటానికి తానే పితామహుడినని చెప్పుకుని, ఈ ఓటింగ్ పై ప్రచారం చేసి ఇప్పుడు అదే …
Read More »ఎన్నికలు దగ్గర పడుతున్న శిలాఫలకాల సూత్రాన్ని ఆచరణలో పెట్టిన చంద్రబాబు
వైఎస్ జగన్ అనే ఒక నిజాన్ని గెలవడానికి ఎన్నో అబద్ధాలు పోరాటం చేస్తున్నాయి. జగన్ అనే వెలుగును చీకటితో కమ్మేద్దామని కలలు కంటున్నాయి. ప్రతిపక్ష నేత లక్ష్యంగా అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్రలకు తెగబడుతున్నాడు. నాలుగేళ్లుగా ప్రజల మద్దతుతో పోరాటం చేస్తున్న జగన్ నిప్పురవ్వను ఆర్పేయాలని విష ప్రయోగాలకు వెనుకాడటం లేదు. గెలవాలంటే నిలవాలనే సిద్ధాంతాన్ని పక్కనపెట్టి గెలవాలంటే అడ్డు తొలగించుకోవాలన్నంత నీచ రాజకీయాలు ఇప్పుడు …
Read More »మోడీకి ఎన్నికల భయం..తెలంగాణ పథకాలతోనే ఓట్లు అడిగే ఎత్తుగడ
ఇటీవల జరిగిన చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పరాజయంతో భారతీయ జనతాపార్టీలో మథనం మొదలైంది. ఈ ఓటమికి రైతుల ఆగ్రహమే కారణమని, లోక్‌సభ ఎన్నికల్లో దీన్ని అధిగమిస్తేనే విజయం సాధ్యమవుతుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని సార్వత్రిక అస్త్రంగా ఎక్కుపెట్టింది. ప్రధానమంత్రి రుణమాఫీ ప్రకటించే దాకా నిద్రపోనివ్వను అన్న రాహుల్ గాంధీ ఎటాక్‌ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ …
Read More »మోడీతో కేసీఆర్ భేటీ వెనుక అసలు నిజం చెప్పిన ఎంపీ వినోద్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం అవడంపై వివిధ పార్టీల నేతులు వివిధర కాల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అవగాహన లేకుండా కొందరు…ఉద్దేశపూర్వ విమర్శలతో మరికొందరు విమర్వలు చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత ప్రధానిని కలవడం ఆనవాయితీ అని వినోద్ వివరించారు. ప్రధాని నరేంద్రమోదీతో ఇవాళ సాయంత్రం …
Read More »మాజీ ప్రధానిని ఘోరంగా అవమానించిన మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరు మరోమారు వివాదాస్పదంగా మారింది. అసోంలో ప్రధాని నరేంద్రమోడీ అతిపెద్ద రైలురోడ్డు వంతెనను అట్టహాసంగా ప్రారంభించారు. బోగిబీల్ వంతెన అని పిలిచే నిర్మాణానికి రూ.5,900 కోట్లు వ్యయమయ్యాయి. అసోం ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఆ వంతెన నిర్మాణంపై అంతటా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. కానీ మాజీ ప్రధాని దేవేగౌడ మాత్రం ఆవేదనతో ఉన్నారు. అందుకు కారణం ఉంది. ఆ వంతెనకు 1997లో తాను ప్రధానిగా ఉన్నప్పుడు శంకుస్థాపన …
Read More »మోడీకి దిమ్మతిరిగి బొమ్మ కనబడే ప్రశ్న వేసి బీజేపీ కార్యకర్త
బీజేపీ పరిపాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియజెప్పేందుకు…ఆ పార్టీ నాయకులు ఎలా ఆలోచిస్తున్నారో స్పష్టం చేసేందుకు ఇదే తార్కాణం ఈ ఘటన. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే షాకిచ్చేలా బీజేపీ నేత వ్యవహరించారు. పుదుచ్చేరికి చెందిన బీజేపీ కార్యకర్తలతో ఆదివారం నిర్వహించిన ప్రత్యక్ష ముఖాముఖీ కార్యక్రమంలో ఒక కార్యకర్త వేసిన ప్రశ్నతో ప్రధాని ఇరకాటంలో పడ్డారు. అప్పటికి ఏదో సమాధానం చెప్పి తప్పించుకోగలిగిగారు. బీజేపీ కార్యకర్తలతో ప్రత్యక్షంగా ముచ్చటించి …
Read More »టీడీపీ- కాంగ్రెస్ పొత్తు..మోడీ సంచలన వ్యాఖ్యలు
సిద్ధాంతాలను గాలికి వదిలేసి తెలుగుదేశం- కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న పొత్తుపై ప్రధాని మోడీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడుతున్న `మహాకూటమి`పై అది ఓ ‘అపవిత్ర కూటమి’గా అభివర్ణించారు. మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు, చెన్నై తూర్పు, ఉత్తర ప్రాంతాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల …
Read More »