Home / Tag Archives: Modi (page 53)

Tag Archives: Modi

మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అనవసర రాద్దంతం లేనిపోని

ఢిల్లీ వేదికగా హోదాకోసం దీక్షను ప్రారంభిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. అక్కడ కూడా మొత్తం ప్రతీరోజూ చెప్పే ప్రసంగం చెప్పే అందరినీ విసిగించారు. చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే ఈరోజు మనందరమూ కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. ఎప్పుడైతే పాలకులు, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, అన్యాయం చేసినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. …

Read More »

మరోసారి ఎన్టీఆర్ సిద్ధాంతాల్ని తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంట కలిపారని అందుకు గాను ఆయన ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్టీ రామారావు సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేవారని చెప్పారు. అయినా ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించి ఎంతో గౌరవించేవారన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ …

Read More »

చంద్రబాబూ.. అది నోరా.? తాటిమట్టా.?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీలపై ఆయా పార్టీల ప్రధాన నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీకి వస్తుంటే అన్యాయంగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించారని ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని చూడటానికి వస్తారు.. అని ప్రశ్నించారు.. మళ్లీ అదే చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుంటే ప్రత్యేకహోదా ఇవ్వని మోడీ రాష్ట్రానికి ఏ ముఖం …

Read More »

నిపుణుల మాటః మోడీ రైతుబంధు అయ్యేప‌ని కాదు

రైతుల జీవితాల బాగు కోసం కాకుండా ఓట్ల ఎత్తుగ‌డ‌లో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌వేశ‌పెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ఆదిలోనే నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఈ ప‌థ‌కం అమ‌లు అయ్యేప‌ని కాద‌ని నిపుణ‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి పియూష్ గోయ‌ల్ ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని, అందులో తొలి విడత రూ.2 వేలు ఈ ఏడాదే ఇస్తామనీ …

Read More »

రోజురోజుకు తను చెప్పే అబద్ధాలతో దిగజారిపోతున్న బాబు..ఓట్ల కోసం మరీ ఇంతలా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు.ఆయన అహాన్ని సంతృప్తి పరచడానికే రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అయినా కూడా మోదీని సర్ అని పిలిచానని అఖిలపక్ష సమావేశంలో భాగంగా బాబు చెప్పుకొచ్చారు.ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కూడా పేరు పెట్టే పిలిచాను కాని సర్ అని పిలవలేదు.అలాంటిది అధికారంలోకి వచ్చిన సమయలో ఆయనను పదిసార్లు సర్ పిలిచాను కాని..రాష్ట్రము కోసం,ఆయన అహాన్ని …

Read More »

ఢిల్లీ వేదికగా మరోసారి దొంగదీక్ష చేయనున్న చంద్రబాబు

ధర్మపోరాట దీక్ష పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి దీక్ష చేయబోతున్నారు. ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం మోడీని నిలదీస్తారట.. మరో రెండునెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో ఈ నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబుకు హోదా ఇప్పుడు హోదా కావాలని ఢిల్లీ వేదికగా దీక్షకు దిగుతున్నారు. అయితే తన కొడుకు నారా లోకేశ్ కు మూడేళ్లు ముందుగానే మంత్రి పదవి ఇచ్చి, నోట్లరద్దును దృష్టిలో పెట్టుకుని హెరిటేజ్‌ విషయంలో జాగ్రత్త …

Read More »

పాముకు పాలు పోసినా అది కాటే వేస్తుంది..బాబుకి లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ను కాటేశాడు..మళ్లీ ఇప్పుడు

2015 లో మోడీజీ సౌత్ కొరియా పర్యటనకు వెళ్లారు.అప్పుడు శాంసంగ్ ,ఎల్జీ,హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు..ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ‘ కియా ‘ మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని పెర్కున్నారు..అయితే హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడు లో ఉన్నందున మొదటి ప్రయారిటీగా తమిళనాడును అనుకుంటున్నాము అని చెప్పారు..దీనికి మోడీ స్పందిస్తూ ఆంధ్రాలో అయితే బాగుంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే …

Read More »

మోడీ మ‌స్కా…15 ల‌క్ష‌ల ఉద్యోగాలిచ్చామ‌నే ప్ర‌క‌ట‌న హంబ‌క్‌

ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15 నెలల్లో 73 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించామంటూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, కేంద్రం వెల్లడించిన లెక్క ఎంత అబద్ధమని, ఇది ప్ర‌జ‌ల‌కు మ‌స్కా కొట్టేందుకే వాస్త‌వాల వ‌క్రీక‌ర‌ణ జరిగింద‌ని గ‌ణంకాలు పరిశీలిస్తే అర్థమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌వో)లో వేతన జీవులను నమోదు చేయడంలో భాగంగా జరిగిన విధాన ప్రక్రియను మోడీ ప్రభుత్వం తెలివిగా తమకు అనుకూలంగా మలచుకుంద‌ని …

Read More »

జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేయవద్దని మోడికి లేఖ రాసిన చంద్రబాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ కు బదిలీ చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని ఆపార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారయణ వ్యాఖ్యానించారు.ఈ కేసు ఎన్‌ఐఏకు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు భయమని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలేనని బొత్స దుయ్యబట్టారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు లేఖ రాయడమేంటని, …

Read More »

రాష్ట్రప‌తి సంత‌కం…సంచ‌ల‌న రిజ‌ర్వేష‌న్ అమ‌ల్లోకి

దేశంలో కీల‌క రిజ‌ర్వేషన్‌లోకి అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించడంతో ఇవాళ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat