భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తున్నారా..?. ప్రస్తుతం దేశమంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నరేందర్ మోదీ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఆయన తాజాగా ఒక ప్రముఖ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వూ లో మాట్లాడుతూ”దేశ ప్రజలు డిజిటల్ వైపు పరుగులు పెట్టాలని” పిలుపునిచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”1987లోనే తాను డిజిటల్ కెమెరాను …
Read More »మోడీ మేకప్ కు ఎంత ఖర్చు పెడుతున్నారో .?
తాజాగా ప్రధాని నరేంద్ర మోడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది.. ఆవీడియోలో ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, మేకప్ కోసం మోదీ నెలకు 80 లక్షలు ఖర్చు చేస్తారని అని ఉంది. ఈ వీడియో ఫేస్‌బుక్ లోలక్షల్లో అయింది. విపక్ష పార్టీలన్నీ ఫేస్‌బుక్ పేజీల్లో ఈ వీడియో షేర్ చేశారు. అయితే ఈ వీడియో ఫేక్ అని తెలుస్తోంది. వాస్తవానికి వీడియో ఉన్నమాట నిజమైనా దానినుద్దేశించి ఉన్న సమాచారం …
Read More »మొదటిసారి చంద్రబాబుపై స్పందించిన నరేంద్ర మోడి.. కడిగి పారేసాడుగా..
ఆంధ్రప్రదేశ్ ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశాలను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ఏపీలో గెలుపు అసాధ్యమని తెలిసి ఆ ఓటమిని వేరే పార్టీల కుట్రగా చిత్రీకరిస్తున్నారు.. ఇప్పటికే జాతీయస్థాయిలో పలువిపక్ష పార్టీల నేతలను కలిసేందుకు తరచూ డిల్లీకి వెళ్తూ జాతీయ స్థాయిలో పోరాడుతున్నామంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో పారదర్శకత కోసం 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ …
Read More »మోదీకి చుక్కలు చూపిస్తున్న తెలంగాణ సమాజం…అందుకే ఈ కుట్ర
తెలంగాణ రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమ ఆకాంక్ష యొక్క సత్తా చాటులున్నారు. అయితే, వారిపై మోదీ సారథ్యంలోని అధికారులు, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. వారణాసిలో పోటీచేయడం ద్వారా తమ సమస్య తీవ్రతను సమాజం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ నుంచి పసుపు రైతులు, ఫ్లోరోసిస్ బాధితులు సిద్ధమయ్యారు. అయితే దేశం మొత్తానికి ఒకే రకం ఎన్నికల నిబంధనలు ఉండగా.. వారణాసిలో ప్రత్యేక నిబంధనలు అమలుచేస్తున్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. నిబంధనల …
Read More »ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రాహుల్ గాంధీ సోదరిమణి ,కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రస్తుత ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న వారణాసి నుండి బరిలోకి దిగుతారు అని వార్తలు ప్రచారమైన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రచారానికి తెర పడింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ప్రియాంక …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న మూడో దశ పోలింగ్..
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోదీ, అమిత్‌షా సహా పలువురు నేతలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.మొత్తంగా దేశంలో 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల నుంచి 1,640 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.అయితే వాస్తవానికి చివరిదశలో భాగంగా 115 స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరగాల్సి ఉంది.కాని త్రిపురలోని తూర్పు లోక్‌సభ స్థానం రెండో దశ నుంచి …
Read More »రేపే మూడో విడత పోలింగ్
దేశంలో ఉన్న 543పార్లమెంట్ స్థానాలకు దశలు వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే రెండు దశల్లో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా రేపు మంగళవారం దేశ వ్యాప్తంగా మూడో దశలో భాగంగా మొత్తం నూట పదహారు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఈ విడతలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో 26,కేరళలో 20,గోవాలో 2,దాద్రా నగర్ హవేలీలో 1,డయ్యా డామన్ లో 1,అస్సాంలో 4,బిహార్ లో 5,చత్తీస్ గఢ్ …
Read More »భారత్‌కు పాక్ సైన్యం హెచ్చరిక..ధీటుగా ఎదుర్కుంటాం!
పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం రెండు దేశాలమధ్య ఉద్రిక్త వాతావరం నెలకొనింది.దేశమంతా పాక్ పై యుద్ధం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకొనే స్వేచ్ఛను భారత సైన్యానికి ఇస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు.అంతే కాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఒప్పందం కింద పాకిస్థాన్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య హోదాను భారత్ రద్దు చేసింది.ఇది ఎలా ఉండగా పాకిస్తాన్ మాత్రం ఈ దాడిని సమర్దించుకుంటుంది. ఈ …
Read More »చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు..ఒక్కసారి పుష్కరాల ఘటన గుర్తుచేసుకో!
భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని దేసమంతటా తీవ్రంగా ఖండిస్తుంటే..ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం దీనిని రాజకీయం చేస్తున్నారు.ఓ పక్క అందరు పాకిస్తాన్ పై యుద్ధం చెయ్యాలని అంటుంటే..బాబు మాత్రం ఇవ్వన్ని వదిలేసి మోదీని రాజీనామా చేయమంటున్నరు.ఏ సమయంలో ఏది మాట్లాడాలో చంద్రబాబుకి తెలియడం లేదు.అయితే ఈ విషయం తీవ్రంగా కండించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.గతంలో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు కారణంగా అన్యాయంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.అయితే …
Read More »రాహుల్ నిన్ను ప్రధానిని చేస్తా.. జగన్ ని జైల్లో పెట్టించు.. అక్రమపొత్తు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారు. అదేంటి చంద్రబాబు గారు హోదా కోసం పోరాడటం ఏమిటి.. ఆయన హోదా అంటే జైలుకు పంపుతారు కదా.. హోదా పేరెత్తితే కోపిష్టి అయిపోతారు.. హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నిస్తారు కదా అంటే.. అవును అదంతా ఎన్డీయేలో ఉన్నపుడు.. ఇప్పుడు ఆయన యూపీఏలో ఉన్నారు.. అదీ అసలు విషయం.. మరి ఎన్డీయే నుంచి బయటకు ఎందుకు …
Read More »