ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం ఇద్దరూ విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా అకస్మాత్తుగా వారి పర్యటన రద్దు అయ్యింది. మోడి ప్రమాణస్వీకారానికి జగన్, కేసీఆర్ లకు ఆహ్వానాలు అందాయి. దీంతో ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళదాం అనుకున్నారు. కానీ వారి పర్యటన రద్దయ్యింది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్ కి …
Read More »అప్పుడు జగన్ ని అలాచేసిన వాళ్లే ఇప్పుడు విషెస్ చెప్తున్నారు
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలుపుతూ లేఖ రాసారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాల అమలులో బాధ్యతాయుతమైన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామని పేర్కొన్నారు.. అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జగన్ కు అభినందనలు తెలిపారు. వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో స్పందిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …
Read More »మోడి ప్రమాణ స్వీకారానికి తెలుగురాష్ట్రాల సీఎంలు ఎందుకెళ్తున్నారంటే.?
దేశంలో సంచలన విజయం సాధించిన బీజేపీ మరోసారి భారతదేశ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్రమోడి కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న వారికి ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) నుండి ఫోన్‌కాల్స్ అందాయి. పిఎంఒ ఫోన్లు చేసిన వారిలో తెలంగాణనుంచి కిషన్ రెడ్డి, కర్ణాటకనుంచి సదానంద గౌడ ఉన్నారు. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, అనుప్రియ పటేల్, రాందాస్ అథావలే, మిత్రపక్ష నేత …
Read More »ప్రజా తీర్పునకు వందనం-ఎడిటోరియల్
ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన్నికల తీర్పు. భారతీయ జనతా పార్టీ విజయం అపూర్వమైనది. దేశ చరిత్రలో ఇప్పటివరకు కాంగ్రెస్ మాత్రమే ఇన్ని స్థానా లు గెల్చుకున్న పార్టీగా రికార్డుల్లోకి ఎక్కింది. మరే కాంగ్రెసేతర పార్టీకి అటువంటి అవకాశం మునుపు రాలేదు. ఇప్పుడు బీజేపీ ఒంటరిగా 303 స్థానాలు, కూటమిగా 353 స్థానాలు గెల్చుకొని …
Read More »తెలంగాణ నుండి ఎవరు కేంద్రమంత్రి..?
దేశ వ్యాప్తంగా నిన్న గురువారం విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయదుందుభి మ్రోగించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సికింద్రాబాద్,కరీంనగర్,నిజామాబాద్ ,ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అయితే సికింద్రాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పై బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఈ సారి కేంద్రంలో …
Read More »జగన్ ని, మోడిని, కేసీఆర్ లపై చంద్రబాబు చేసిన ఆ వ్యాఖ్యల వల్లు చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకున్నాడా.?
ఏపీలో వెలువడిన ఫలితాల తీరు చూస్తుంటే చంద్రబాబుకు చెంపపెట్టులా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు విధానాలు, వ్యవహార శైలి, అహంకారపూరిత వ్యాఖ్యలే ఘోర పరాజయానికి కారణాలుగా తెలుస్తున్నాయి. గతంలో నాయీ బ్రాహ్మణులు, ఆశా వర్కర్లు, విద్యార్ధులు, దళితులపై వివిధ సందర్భాల్లో నోరు పారేసుకున్న చంద్రబాబు అదే పంధాను రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగించారు. ప్రధానంగా ప్రత్యర్ధి వైసీపీ అధినేత జగన్ పై, తెలంగాణ ముఖ్యమంత్రిపై, ప్రధాని మోడిపై చంద్రబాబు ఉపయోగించిన భాష చాలా …
Read More »మోదీ హావా..!
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అంటే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనుకూల పవనాలు ఈ ఈ ఎన్నికల్లో కూడా బలంగా వీస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 342స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. అయితే 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్డీఏ ఈ స్థాయిలో ముందంజలో ఉంది. …
Read More »కేంద్రంలో ఆధిక్యంలో”బీజేపీ”..!
ఈ రోజు యావత్తు దేశమంతా ఎన్నో రోజులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెలువడునున్న రోజు వచ్చింది. ఉదయం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 218చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 98చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఆరవై ఎనిమిది చోట్ల అధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.
Read More »నమో మార్క్ ఎలా పనిచేసింది.? కేంద్రంలో ఫ్రంట్ లు రావాడానికి కారణమిదే.!
లోక్‌సభ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగియడంతో మేనెల 23న ఫలితాలు రానున్నాయి. వాస్తవం చెప్పాలంటే 2014 లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపికి, మోడీకి గానీ ఈ ఎన్నికలు అంత సులవుగా లేవని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. గెలుపుకోసం నరేంద్రమోడీ, అమిత్‌షాలు ఊరూవాడా ప్రచారం చేసారు. అయితే గతంలో మాదిరిగా నమో నామస్మరణ గాని, మోడి ఆర్భాటాలు కనిపించలేదు. తన సర్కారు …
Read More »ఏపీ రాజకీయాల్లో సంచలనం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఏఐసీసీ నాయకురాలు,యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ లేఖ రాయడం ఇటు ఏపీ అటు జాతీయ రాజకీయాల్లో సంచలనం రెకేత్తిస్తుంది. ఈ నెల ఇరవై మూడున జరిగే దేశంలోని జాతీయ ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల సమావేశానికి రావాలని ఆమె ఆ లేఖలో జగన్ ను కోరారు. అయితే అప్పట్లో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి …
Read More »