Home / Tag Archives: Modi (page 49)

Tag Archives: Modi

కోట్ల మంది మధ్య తరగతి కుటుంబాలకు మంచి వార్త చెప్పిన మోది ప్రభుత్వం.. దేశమంతా హర్షం

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 కి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా కొత్త పథకాలకు బడ్జెట్‌లో శ్రీకారం చుట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆమె కొత్తగా మత్స్యకారుల సంక్షేమంకోసం ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని అన్ని గ్రామాల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా కొత్తగా ‘హర్ …

Read More »

కేంద్ర బడ్జెట్‌లో శుభవార్త

కేంద్రం బడ్జెట్‌లో దేశంలోని మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పింది. దీనిలో భాగంగా రూ.5లక్షల వరకూ సాంవత్సరిక ఆదాయాన్ని ఆర్జించే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో ప్రకటించారు. అయితే ఈ ప్రకటనతో కొన్ని కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు పన్ను భారం నుంచి మినహాయింపు పొందనున్నారు. కానీ రూ.2 కోట్లకు పైగా వార్షికాదాయం …

Read More »

సొంతింటి కలలు కనే వారికి కేంద్రం శుభవార్త

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పలు కీలక కేటాయింపులకు సంబంధించిన కొన్ని ప్రకటనలు చేశారు.అందులో భాగంగా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన కింద కొత్తగా 1.97కోట్ల ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. 114 రోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని నిర్మల స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి …

Read More »

కేంద్ర బడ్జెట్లో షాక్..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఒక ప్రకటన దేశ వ్యాప్తంగా ఉన్న సామాన్య, మధ్య తరగతి వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో బంగారంపై కస్టమ్స్‌ చార్జ్‌లు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. 10 నుంచి 12.5శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. ఇక …

Read More »

దేశ వ్యాప్తంగా “తెలంగాణ”రాష్ట్ర పథకం..!

యావత్తు దేశమంతా ఎంతో అసక్తితో పార్లమెంట్ సమావేశాలను గమనిస్తోంది. ఎందుకంటే దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర బడ్జెటును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ”మరో ఐదేళ్లలోపు అంటే 2024లోపు దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని”ఆమె ప్రకటించారు. దీనికి జల్ జీవన్ మిషన్ అనే ప్రాజెక్టు పేర …

Read More »

కొత్త సాంప్ర‌దాయానికి తెర‌తీసిన కేంద్ర ఆర్థిక మంత్రి

సాధారణంగా కేంద్ర బ‌డ్జెట్ అన‌గానే బ్రౌన్ క‌ల‌ర్ బ్రీఫ్‌కేస్‌ గుర్తుకు వ‌స్తుంది ! పార్లమెంట్లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టే ఆర్థిక మంత్రులు.. ఆ రోజున పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను బ్రౌన్ క‌ల‌ర్ బ్రీఫ్‌కేస్‌లో తేవ‌డం సాంప్ర‌దాయం. అయితే బ్రిటీష్ కాలం నాటి ఆ ఆచారానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ్రేక్ వేసేశారు. ఫుల్ టైం మ‌హిళా ఆర్థిక మంత్రిగా ఇవాళ‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న నిర్మ‌లా.. కొత్త సాంప్ర‌దాయానికి తెర‌లేపారు. …

Read More »

టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై

ఏపీ ప్రతిపక్ష టీడీపీకి చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్ కట్టి మరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలల్లో చేరుతున్న సంగతి తెల్సిందే. రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.తాజాగా మరో సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయోచనలో ఉన్నారు. అప్పటి …

Read More »

ఏపీకి కొత్త గవర్నర్..!

నవ్యాంధ్ర ప్రదేశ్ కు కొత్త గవర్నర్ రానున్నారా..? ప్రస్తుతం ఉన్న ఈఎస్ఎల్ నరసింహాన్ ను తప్పించి వేరేవాళ్లకు నవ్యాంధ్రకు కొత్త గవర్నర్ గా కేంద్ర సర్కారు నియమించనున్నదా..? అంటే అవును అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఈ క్రమంలో రాష్ట్రంలోని విజయవాడ ఎంజీరోడ్డులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ కార్యాలయంగా మారుస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జూలై ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్,త్రిపుర ,నాగాలాండ్,గుజరాత్ రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం ముగుస్తుంది.ఈ క్రమంలో …

Read More »

టీడీపీను వీడి బీజేపీలో చేరిన ఎంపీలకు షాక్…!

నిన్న కాక మొన్న కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్‌ లకు గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహా రావు. ఆయన వీరి చేరికపై మీడియాతో మాట్లాడుతూ “పలు అవినీతి అక్రమాల గురించి ఆరోపణలు ఉన్నవారు ఎవరైనా సరే.. తమ పార్టీలో చేరినప్పటికీ …

Read More »

టీజీ, సుజనా, కంభంపాటి, సీఎం రమేష్.. అధికారం లేకపోతే చచ్చిపోతారా.?

తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానంచేసి ఆలేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అంగీకారం తెలిపారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభ బీజేపీ పక్ష …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat