కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ను గత నెల జూలై ఇరవై ఒకటో తారీఖున ” అమ్మా ఒకరోజు మీరు కూడా షీలా దీక్షిత్ మాదిరిగా మాకు దూరమవుతారు అని “ఇర్ఫాన్ ఖాన్ అనే ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందించిన సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందిస్తూ” ఈ తరహా (నామరణం)లో మీ ఊహకు నా ధన్యవాదాలు అని ఆమె రిప్లై ఇచ్చారు….
Read More »సుష్మా అఖరి కోరిక ఇదే..!
నిన్న మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ సీనియర్ నాయకురాలైన సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్ చేసిన అఖరి ట్వీట్ లో తన చివరికోరిక ఏమిటో తెలియపరచారు. గత సోమవారం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి …
Read More »ఏబీవీపీ నుండి ఢిల్లీ సీఎం పీఠం వరకు సుష్మా ప్రస్థానం..!
ఏడు సార్లు ఎంపీ.. మూడు సార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ముఖ్యమంత్రి.. దాదాపు మూడుసార్లుకు పైగా కేంద్ర మంత్రి.. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు రాజకీయ అనుభవం ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. నిన్న మంగళవారం రాత్రి ఎయిమ్స్ లో …
Read More »తెలంగాణ గడ్డ మిమ్మల్ని ఎప్పటికి మరిచిపోదు చిన్నమ్మ
బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు. గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే అప్పట్లో తెలంగాణ మలిదశ పోరాటంలో భాగంగా ‘‘తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్లుగా ప్రసవ వేదన చెందుతోంది. తల్లి గర్భం నుంచి తెలంగాణ బయటకు వచ్చేందుకు నానా యాతన పడుతోంది. ఆ తల్లి పడుతున్న వేదనను …
Read More »సుష్మా మృతి పట్ల కేటీఆర్ సంతాపం
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ మహిళా నేత ,కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన సంగతి విదితమే. సుష్మా మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో యువనేత కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ లో స్పందిస్తూ.. సుష్మా స్వరాజ్‌తో …
Read More »ప్రధాన జాతీయ వార్తలు
ఈ రోజు ప్రధాన జాతీయ వార్తలపై ఒక లుక్ వేద్దాం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఖండించిన ప్రముఖ హీరో కమల్ హాసన్.. కాశ్మీర్ ఆంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అధితి సింగ్ హార్షం.. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై సమావేశం కానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. కాశ్మీర్ లోయ శాంతియుతంగా ఉందని తెలిపిన ఆ రాష్ట్ర డీజీపీ దిల్ బాగ్ సింగ్ నేటి నుండి ఆయోధ్య కేసుపై రోజువారీ విచారణ.. …
Read More »తర్వాత టార్గెట్ అదేనా..!
జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేసి రాష్ట్ర హోదాతో పాటు ప్రత్యేక చట్టాన్ని ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రద్దుచేసి అసెంబ్లీ వ్యవస్థ ఉన్న కేంద్రపాలితప్రాంతంగా చేసిన సంగతి విదితమే..అయితే తాజాగా ప్రధాని మోదీ హోమ్ మంత్రి అమిత్ షా తర్వాత టార్గెట్ పాకిస్థాన్ అక్రమితప్రాంతమని సమాచారం.. ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ ముమ్మాటికీ భారత్లో అంతర్భాగమే. పీఓకే ,ఆక్సాచిన్ కూడా ఇండియాలో …
Read More »ఆర్టికల్ 370 రద్దు విషయంలో తెలుగోడిదే ముఖ్య పాత్ర..!
బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లు రూపకల్పనలో ఓ తెలుగు అధికారి పాత్ర కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయనదే ముఖ్య పాత్ర అని కూడా చెప్పొచ్చు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు రూపకల్పనలో తెలుగువాడు ప్రముఖ పాత్ర పోషించడం అందరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశం అని చెప్పాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 …
Read More »జాతీయ వార్తలు..
ఆఫ్రికా పర్యటన ముగించుకుని ఇండియా తిరిగి వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండో రోజు బీజేపీ ఎంపీల శిక్షణా కార్యక్రమంలో పాల్గోన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ యూపీలో ఉన్నావ్ ప్రమాద కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మధ్యప్రదేశ్ లో బర్వానీ సమీపంలో బస్సు కారు ఢీకోని నలుగురు మృతి చెందారు కేరళ రోడ్డు ప్రమాదం కేసులో ఐఏఎస్ శ్రీరామ్ కు పద్నాలుగురోజుల పాటు జ్యూడిషీయల్ కస్టడీ యెడియూరప్పకు …
Read More »రీల్ ల్లైఫ్లో విలన్… రీయల్ లైఫ్లో హీరో…!
రవికిషన్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి.. ఇండస్ట్రీలో బ్లాక్ బ్లాస్టర్ అయిన రేసుగుర్రంలో ప్రధాన విలన్ పాత్రలో నటించిన నటుడని సంగతి విదితమే. ఆ మూవీలో తను ఎమ్మెల్యే కావాలని.. మంత్రి కావాలని కలలు కంటూ అఖరికీ కల తీరకుండానే హీరో అల్లు అర్జున్ చేతిలో దెబ్బలు తింటాడు. అయితేనేమి రీల్ లైఫ్లో ఎమ్మెల్యే కాకపోయిన రీయల్ లైఫ్లో హీరో అయ్యాడు రవి కిషన్.. ఇటీవల జరిగిన …
Read More »