కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సి కోరారు. ఇటీవల తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలపై ఎంపీలు ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను స్వయంగా …
Read More »ఇస్రో ఖాతాలో మరో విజయం
ఇస్రో ఖాతాలో మరో విజయం చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పీఎస్ఎల్వీసీ 48 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా భారత్ కు చెందిన రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహలతో పాటు 9విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో పంపారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇస్రో శాస్త్రవేత్తలకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
Read More »పౌరసత్వ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్
దేశంలోని పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 311మంది ఎంపీలు ఓటు వేశారు. ఎనబై మంది ఎంపీలు మాత్రం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఓటింగ్ కు ముందు నిన్న ఆర్ధరాత్రి వరకు ఈ బిల్లుపై లోక్ సభలో వాడివేడి చర్చ జరిగింది. ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో కల్సి టీఆర్ఎస్,ఎస్పీ,బీఎస్పీ,సీపీఐ,ఎంఐఎం పార్టీలకు చెందిన ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
Read More »ప్రియాంక రెడ్డి ఘటనపై మోదీకి ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. వైద్యురాలి హత్యపై ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్ చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. And the perpetrators have been nabbed. But …
Read More »బీజేపీకి షాక్
ఎన్నో మలుపులు.. మరెన్నో రాజకీయ ట్విస్టులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని వారం రోజులు గడవకముందే అక్కడ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము అని చేతులేత్తిసిన సంగతి విదితమే. తాజాగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ క్రమంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మూడు అసెంబ్లీ స్థానాలను …
Read More »ప్రజాస్వామ్యాన్ని బీజేపి చంపేసింది…కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ !
మహారాష్ట్రలో బిజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షాలు బిజేపి పై,ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పైన విమర్శలు ఎక్కుపెట్టాయి..ప్రభుత్వ ఏర్పాటు విరుద్దమని,న్యాయస్థానంలోనే తేల్చుకుంటామంటు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది..మరో వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ లు పెడుతూ బిజేపీ చేసిన పనిని ఖండిస్తున్నాయి..కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బీజేపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు..రాజకీయ విలువలు పాటించకుండా రాత్రిరాత్రికే మంతనాలు జరిపి ప్రభుత్వం …
Read More »శరద్ పవార్ ఇంటికెళ్ళిన బీజేపీ ఎంపీ
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్న శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ … ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకుండా గవర్నర్ దేవేంద్ర పడ్మవీస్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎలా ఆహ్వానిస్తారని కాంగ్రెస్,శివసేన,ఎన్సీపీ కూటమి కోర్టు మెట్లు ఎక్కింది. అయితే దీనికంటే ముందు ఈ రోజు ఆదివారం …
Read More »మహా సంక్షోభంపై సుప్రీం తీర్పు ఇదే..?
మహారాష్ట్రలో ఎన్సీపీ నుండి సస్పెండైన అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న శనివారం ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ .. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ లచేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకపోయిన గవర్నర్ బీజేపీని ఎలా ఆహ్వానిస్తారని శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీల చీఫ్ లు దేశ …
Read More »అజిత్ పవార్ చాలా కాస్ట్లీ గురుజీ
ఎన్సీపీ నుంచి సస్పెండ్ అయిన అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలిపి ఉప ముఖ్యమంత్రిగా నిన్న శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలపడం వెనక బలమైన కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. తాజాగా అజిత్ పవార్ పై దాదాపు డెబ్బై వేల కోట్ల కుంభకోణంలో నిందితుడని పత్రికల్లో వస్తోన్న వార్తలు. గతంలో 1999-2014 వరకు మూడు సార్లు కాంగ్రెస్,ఎన్సీపీ …
Read More »బీజేపీకి అజిత్ పవార్ మద్దతు ఇవ్వడానికి అసలు కారణం ఇదేనంటా..?
మహారాష్ట్రలో బీజేపీ,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి. మహా ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ ,ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ల చేత ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు భగత్ సింగ్ కోషియార్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.. నిన్న శుక్రవారం ఎన్సీపీ,కాంగ్రెస్,బీజేపీలు కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రకటించి ఇరవై నాలుగంటలు గడవకముందే ఎన్సీపీ,బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు …
Read More »