Home / Tag Archives: Modi (page 28)

Tag Archives: Modi

లాక్ డౌన్ తో దేశంలో 9లక్షల కోట్లు నష్టం..

కరోనా వైరస్ ప్రభావంతో ప్రజల ప్రాణాలపైనే కాదు దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది.కరోనా తో దేశంలో పలు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో ఆయా రాష్ట్రాల మధ్య ఎగుమతులు,దిగుమతులు వ్యాపార సంబంధాలు నిలిచిపోయాయి. ఎక్కడివారు అక్కడే ఉండటంతో వర్తక వాణిజ్య సంబంధాలు ఆగిపోయాయి.మరోవైపు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడంతో భారత్ ఆర్థిక వ్యవస్థకు రూ.9లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని బార్ …

Read More »

కరోనా ఎఫెక్ట్ – కేంద్రం సంచలన నిర్ణయం

దేశంలో కరోనా వైరస్ ప్రభలుతుంది.కరోనా వైరస్ బారీన పడకుండా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అనేక చోట్ల లాక్ డౌన్ ప్రకటించాయి.ప్రకటనల ద్వారా పత్రికల ద్వారా కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పలు అంశాలను ప్రచారంలో వివరిస్తూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకువస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇందుకు ప్రధాన పాత్ర పోషిస్తూ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. తాజాగా మరో …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఏప్రిల్ 14వరకు దేశమంతా లాక్ డౌన్ !

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి అందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి రెండోసారి ప్రసంగించగా ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు బయటపెట్టారు. భారత్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఏప్రిల్ 21 వరకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు.

Read More »

బ్రేకింగ్ న్యూస్..మరో ప్రసంగానికి మోదీ రెడీ…ఇక రోజు కర్ఫ్యూ నేనా ?

ప్రపంచవ్యాప్తంగా రోజురోజికి కరోనా వైరస్ ప్రబావం పెరిగిపోతుంది. ఇండియాలో కుడా భారీగా ఈ వైరస్ ప్రభావం కనిపించడంతో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మరోసారి ఈరోజు అనగా మంగళవారం రాత్రి 8గంటలకు వైరస్ కోసం కొన్ని సూచనలు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆదివారం జనతా కర్ఫ్యూ విధించగా విశేష స్పందన లభించడంతో సోమవారం కొన్ని జిల్లలను లాక్ డౌన్ గా ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పుడు జరగబోయే ప్రసంగంలో …

Read More »

సీఎం కేసీఆర్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అభినందనలు

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం జనతా కర్ఫ్యూను అత్యుద్భుతంగా విజయవంతం చేసినందుకుగాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌తో అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని, ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణను కొనియాడారు. జనతా కర్ఫ్యూ అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో నిలిచిందని అమిత్‌షా ప్రశంసించారు.

Read More »

మీ కుటుంబ ఆరోగ్యం కన్నా డబ్బే ముఖ్యం అనుకునేవారు..ఇది తెలుసుకోండి !

ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి వణికిస్తుంది. ఇందులో భాగంగానే అన్ని దేశాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే దేశంలో కూడా ఎక్కువశాతం కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో నిన్న ఆదివారం నాడు దేశ ప్రధాని మోడీ కర్ఫ్యూ విధించారు. దీనికి సానుకూల స్పందన రావడంతో దేశం 75జిల్లాలు లాక్ డౌన్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. కాని ప్రజలు మాత్రం …

Read More »

లాక్ డౌన్ పై ప్రధాని మోదీ సీరియస్

దేశంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ పై ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. కొందరు ప్రజలు లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. మనకోసం మనందరి కోసం ప్రజలు ఇంట్లోనే ఉండాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలు లాక్ డౌన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. అయితే …

Read More »

అబద్ధాని పట్టించుకొనే ప్రజలు..నిజానికి వచ్చిన స్పందన ఇదేనా..మోదీ భావోద్వేగ ట్వీట్..!

కరోనా వైరస్ రోజురోజుకి పెరుగుపోతున్న నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించగా విశేష స్పందన లభించింది. దీంతో కరోనా పెరుగుతుడడంతో దేశం మొత్తం మీద 75జిల్లాలు లాక్ డౌన్ చేస్తున్నట్టు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల కోసం కేంద్రం ఇంత చేస్తుంటే..ప్రజలు మాత్రం దీనిని తేలిగ్గా తీసుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. ప్రభుత్వం చెప్పిన విధంగా పాటిస్తే మీ కుటుంబాన్ని …

Read More »

జనతా కర్ఫ్యూకి సన్నద్ధమవ్వండిలా..!

*శనివారం నాడే రెండు రోజులకి సరిపడా పాలు, పెరుగు, కూరలు, నిత్యావసరాలు దగ్గర పెట్టుకోండి. *అవుసరమైన మందులు ఉన్నాయా లెవా చూసుకొని ఒకవేళ లేకపోతె శనివారం తెచ్చుకోండి. *పిల్లలకి కావలసిన స్నాక్స్ కూడా ముందే తెచ్చి పెట్టుకోండి. *ఆదివారం చేద్దాం అనుకున్న బయట పనులు వాయిదా వేసుకోండి. లేకపోతె శనివారం పూర్తి చెయ్యండి. *ఇంటికి ఎవ్వరినీ ఆహ్వానించకండి. *అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇల్లు క్లీనింగ్ పనులు చెయ్యండి ఎందుకంటే …

Read More »

దేశంలో కరోనా 214 కేసులు

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి విదితమే.ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఈ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే దేశంలో ఈ ఒక్కరోజే పదహారుకు పెరిగాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్న మొత్తం కేసుల సంఖ్య 214కి చేరుకుంది అని కేంద్ర్త ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 188కి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది. మరో పంతొమ్మిది మందికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat