Home / Tag Archives: Modi (page 17)

Tag Archives: Modi

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బీజేపీ క్ష‌మాప‌ణ చెప్పాలి : మ‌ంత్రి కేటీఆర్

ఒక‌వైపు రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉసురు తీసి మ‌రోవైపు ఉత్త‌రాల పేరుతో బీజేపీ డ్రామాల‌కు పాల్ప‌డుతుంద‌ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీఐఆర్ గురించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని …

Read More »

ఢిల్లీలో బీజేపీకి షాక్

ఢిల్లీ మున్సిప‌ల్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. ఎన్నిక‌ల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా ద‌క్క‌లేదు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిప‌త్యం కొన‌సాగించింది. 5 సీట్ల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో.. 4 వార్డుల‌ను ఆప్ కైవ‌సం చేసుకోగా.. ఓ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. 2022 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీకి ఇదో సందేశ‌మ‌ని డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా తెలిపారు. సీఎం అర‌వింద్ …

Read More »

బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర

ఐటీఐఆర్ గురించి  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధిని పణంగా పెట్టి ఐటిఐఆర్ ని రద్దు …

Read More »

ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్

ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. రేపల్లెలో ప్రతిరోజూ రాత్రి 10.40కు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7.05కు కాచిగూడ చేరుతుంది. కాచిగూడలో రాత్రి 10.10కి బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 5.50కు రేపల్లె చేరుతుంది. ఈ రైలు పల్లెకోన, భట్టిప్రోలు, వేమూరు, చినరావూరు, తెనాలి, వేజండ్ల, గుంటూరు, బీబీనగర్ ఘట్ కేసర్, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుంది

Read More »

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రజలంతా నీటి నిల్వపై అవగాహన పెంచుకోవాలని ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో పిలుపునిచ్చారు. అందులో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ‘క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం తీసుకురానున్నట్లు తెలిపారు. హరిద్వార్‌లో ప్రపంచ నీటి దినోత్సవం’ రోజైన మార్చి 22న కుంభమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ‘జాతీయ సైన్స్ దినోత్సవం’ సందర్భంగా సర్ CV.రామన్ సేవలను కొనియాడారు. యువత …

Read More »

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మంత్రి కేటీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు ఐటీఐఆర్ లేదా దానికి సమానమైన హోదా కల్పించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ‘గత ఆరేళ్లుగా హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక పాలసీ ద్వారా కేంద్రం ప్రోత్సాహం ఇవ్వాలి. భారతదేశ ఆర్థిక ఇంజినీర్ గా హైదరాబాద్ లాంటి నగరాలు మారుతున్నాయి’ అని కేటీఆర్ …

Read More »

2జీ, 3జీ, 4జీ లకు సరికొత్త నిర్వచనం చెప్పిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న  తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట 2జీ, 3జీ, 4జీ ఉన్నాయని తెలిపారు. 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం, 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకేలపై అమిత్ షా మండిపడ్డారు

Read More »

రామ మందిరానికి విరాళాలు ఎన్నో వచ్చాయో తెలుసా..?

అయోధ్య‌  రామ మందిర నిర్మాణం కోసం విరాళ‌ల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్య‌క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది విరాళాలు సేక‌రించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వ‌ర‌కూ విరాళాలు వ‌చ్చిన‌ట్లు ట్ర‌స్ట్ అధికారులు వెల్ల‌డించారు. అయితే ఇందులో ఇంకా చాలా వ‌ర‌కు డబ్బును ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్న‌ట్లు వాళ్లు తెలిపారు. ఈ ప్ర‌క్రియ మొత్తం పూర్త‌యితే.. విరాళాల మొత్తం మ‌రింత …

Read More »

స్వచ్ఛ పర్యాటక ప్రాంతాల జాబితాలో గోల్కొండ కోట

స్వచ్ఛభారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతాలను గుర్తించాలన్న ప్రధాని మోదీ సూచనతో అధికారులు 12 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేశారు. సాంచీ స్థూపం (MP), గోల్కొండ కోట(TS), దాల్ సరస్సు (శ్రీనగర్), అజంతా గుహలు (MH), ఆగ్రా కోట(UP), కాళీ ఘాట్(WB) కుంభల్ కోట(RJ), జైసల్మేర్ కోట (RJ), రామ దేవా (RJ), రాక్ గార్డెన్ (చండీగఢ్), బాంకే బిహారీ ఆలయం(UP), సూర్య దేవాలయం (OD)ను గుర్తించారు.

Read More »

4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన సీఈసీ

 నాలుగు రాష్ర్టాలు పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం, ఓ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అదేవిధంగా వివిధ రాష్ర్టాల్లోని ఖాళీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా సునీల్‌ ఆరోరా ఆయా రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 294 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat