ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయసభలో ఆమోదించాల్సి ఉంటుంది…అప్పుడే అధికారికంగా ఏపీ శాసనమండలి రద్దవుతుంది. ఈ నేపథ‌్యంలో జనవరి 30 న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా శాసనమండలి రద్దు బిల్లును ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం శాసన మండలి రద్దు అంత ఈజీ …
Read More »మూడు రాజధానులపై మోదీ సర్కార్ స్టాండ్ ఇదే.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంచలన ప్రకటన..!
ఏపీకి మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, అమరావతి ఆందోళనలకు మద్దతుగా కొద్దిసేపు దీక్ష చేసి సంఘీభావం తెలిపారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని తమ అభిమతమని కన్నా అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రం ఆదేశాల మేరకే కన్నా దీక్ష చేశారని ఎల్లోమీడియా పచ్చ కథనాలు వండి వార్చింది. కాగా చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అయితే …
Read More »ఆర్టికల్ 370 రద్దుపై కమల్‌హాసన్ వివాదస్పద వ్యాఖ్యలు…!
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే …మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైందంటూ గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ తాజాగా మరో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35 ఏ రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ …
Read More »ఏటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డ్స్… కారణం ఏమిటంటే..!!
ప్రస్తుతం ఎక్కడి ఏటీఎం చూసినా ” నో క్యాష్ ” బోర్డులే దర్శనమిస్తున్నాయి.ఈ పరిస్థితి ఇప్పటి నుండే కాదు..2016 నవంబర్‌లో నోట్ల రద్దు నుండి ప్రజలు ఈ పరిస్థితిని ఎదరుక్కుంటున్నారు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ..బ్యాంకులకు వెళుతుంటే అక్కడ సైతం అడిగినంత డబ్బు వారిది వారికి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు.కనీసం నగరంలోనైన ఒకటి రెండు ఏటీఎంలల్లో డబ్బులున్నా .. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు …
Read More »