తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి,అధికార టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సికింద్రాబాద్ లోక్ సభ బీజేపీకి చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డికి ఉన్న అజ్ఞానాన్ని ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ జీకి మెడిసిన్ లేదా సైన్స్‌లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ …
Read More »కనీస మద్దతు ధర కల్పించలేము
దేశంలో పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు.. చట్టం తేవడం సాధ్యం కాదన్నారు హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్. ఇది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు ఈ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు MSPకి చట్టబద్ధత కల్పించాలని దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read More »