కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే పరామవధిగా ..ఇటు పార్టీ నిన్న మొన్న వచ్చిన నేతల దగ్గర నుండి సీనియర్ నేతల వరకు .. ఓట్ల కోసం ప్రజలకు అబద్ధపు హామీలను కురిపిస్తూ సుమారు ఆరు వందల హామీలతో ఎన్నికల బరిలోకి దిగారు చంద్రబాబు. అయితే అధికారంలోకి …
Read More »వైసీపీలో చేరనున్నటీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ..!
ఏపీలో గుంటూరు జిల్లా నరసరావు పేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ..గతంలో నరసరావు పేట లోక్ సభ నుండి పోటి చేసి గెలుపొందిన మాజీ ఎంపీ ఖరారు అయ్యారా ..ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా పార్టీ మారిన వారికీ ముఖ్యంగా నాలుగు సార్లు పార్టీ మారి తిరిగి పసుపు కండువా కప్పుకున్న వ్యక్తికీ మంత్రి పదవి కట్టబెట్టడంతో తీవ్ర …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే షాక్ ..!
ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సొంత కుంపటిలోనే ఎదురుగాలి వీస్తుంది.ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలు ,మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ఎదురుతిరుగుతున్నారు.ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయిన మోదుగుల వేణు గోపాల్ రెడ్డి టీడీపీ సర్కారు మీద విరుచుకుపడ్డారు. See Also:జగన్ పాదయాత్రలో భారీ అనుచరవర్గంతో వైసీపీలోకి మాజీ మంత్రి తనయుడు..! …
Read More »2019ఎన్నికల్లో ఆ “4”గురికి సీట్లు ఇవ్వను -తేల్చి చెప్పిన చంద్రబాబు ..
నేటి రాజకీయాల్లో ముఖ్యంగా అధికారం కోసం ఎవర్ని ఎప్పుడు ఏ విధంగా ఎలా వాడుకోవాలో ఏపీ సీఎం ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని రాజకీయ విశ్లేషకుల టాక్ .రాజకీయ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూనే చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని బిల్డ్ చేశారు . ప్రస్తుతం చేస్తోన్నారు .అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి కుటుంబానికి చెందిన ప్రస్తుత టాలీవుడ్ …
Read More »పల్నాడు రాజకీయాల్లో సంచలనం -టీడీపీ నుండి మరో సీనియర్ ఎమ్మెల్యే ..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది .మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికల సమరం రానున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మార్పులకు రెడీ అవుతున్నారు .ఈ క్రమంలోనే అధికార టీడీపీ పార్టీకి చెందిన పలువురు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరాడానికి సిద్ధమవుతున్నారు .దీనిలో భాగంగా ఇటీవల రాష్ట్రంలో జరిగియన మంత్రి వర్గ విస్తరణలో …
Read More »