Home / Tag Archives: mobile phones

Tag Archives: mobile phones

మొబైల్స్‌, కంప్యూటర్లకు వచ్చే వైరస్‌లు ఎన్ని రకాలు ఉంటాయి?

ఆండ్రాయిడ్‌ యూజర్లను ఇప్పుడు దామ్‌ వైరస్‌ వణికిస్తుంది. ఈ మాల్‌వేర్‌ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్‌ చేయడంతో పాటు కాల్‌ రికార్డింగ్‌లు, కాంటాక్ట్స్‌, బ్రౌజింగ్‌ హిస్టరీని తన ఆధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించడంతో కంగారుపడిపోతున్నారు. నిజానికి ఇలాంటి మాల్‌వేర్ ఎటాక్స్‌ ఇదేమీ కొత్త కాదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోజురోజుకీ ఇలా కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందుకే సాంకేతిక వినియోగంలో …

Read More »

అపరిచితుల నుంచి మెసేజ్‌లు, లింక్స్‌ వస్తున్నాయా?

తాను యూకేలో ప్రముఖ హాస్పిటల్‌లో అనస్తీషియన్‌గా పనిచేస్తున్నట్టు మ్యాట్రిమొనీలో పరిచయమైన ఒక వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల యువతి నుంచి 22 లక్షలు కొట్టేశాడు. చిన్న టాస్క్‌ పూర్తి చేస్తే వేలాది రూపాయలు వస్తాయంటూ టెలిగ్రామ్‌ యాప్‌లో ఎరవేసి ఒక స్టూడెంట్‌ జేబు నుంచి 45 వేలు ఖాళీ చేసిందో సంస్థ. ఇలా ఒకటీ, రెండు కాదు.. ఆన్‌లైన్‌ స్కామర్ల ఆగడాలు అంతూపొంతూ లేకుండా నిరంతరం …

Read More »

ఫ్లిప్‌కార్ట్ లో క్రేజీ ఆఫర్స్

రాబోయేది పండుగ‌ల సీజ‌న్ కావ‌డంతో.. ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ‌ల‌న్నీ స్పెష‌ల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇప్పటికే ప్రైమ్ మెంబ‌ర్స్ కోసం అమెజాన్.. గ్రేట్ ఇండియ‌న్ సేల్‌ను ఈరోజు నుంచి ప్రారంభించింది. అలాగే.. ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్‌ను నిర్వ‌హిస్తోంది. అక్టోబ‌ర్ 3 నుంచి ఈ సేల్ ప్రారంభం అవ‌నుంది. కానీ.. అక్టోబ‌ర్ 2 నుంచి అంటే ఈరోజు నుంచే ప్ల‌స్ మెంబర్స్ కోసం సేల్‌ను ప్రారంభించింది …

Read More »

రోజుకు 5 గంటల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..?

 ప్రతి రోజుకు 5 గంటల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదమని సైంటిస్టులు హెచ్చరించారు. 1,600 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది వారు ఏం తింటున్నారు?. రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారనే వివరాలు తెలుసుకున్నారు. రోజూ 5 గంటల కంటే ఎక్కువగా ఫోన్ వాడేవారు స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6% ఎక్కువని తెలిపారు ఫలితంగా గుండెజబ్బులు, డయాబెటిస్ వస్తాయని, ఫోన్ల వాడకాన్ని తగ్గించాలని …

Read More »

ఆనందమైన జీవితానికి 5 సూత్రాలు

ఈ రోజుల్లో ఆనందంగా ఉండటానికి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే చాలు. ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకే మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి. ఆ ఐదు సూత్రాలు ఏమిటంటే.. * అందరూ అలవాటు పడే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి * అవసరం లేనిది స్మార్ట్ ఫోన్లను వాడకండి * నిద్రకు ఆర్ధగంటకు ముందు ముబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి * వీలైనంతగా ఎక్కువగా వాకింగ్ …

Read More »

ఎల్‌జీ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్..!

ఎల‌క్ట్రానిక్స్ తయారుచేసే ప్రముఖ కంపెనీ ఎల్‌జీ సంస్థ తమ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వీ50 థిన్‌క్యూ పేరిట ఈ నెల 19వ తేదీన కొరియా మార్కెట్‌లో విడుద‌ల చేయనున్నట్లు తెల్పింది. అయితే ఈ ఫోన్ రూ.73,105 ధ‌ర‌కు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. 6.4 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ …

Read More »

తెలంగాణ‌కు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌..ప్ర‌శంసించిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ర్టానికి ప్ర‌ముఖ కంపెనీల రాక కొన‌సాగుతోంది. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌, ఒప్పో ఆర్‌ఆండ్‌డీ ఇండియా హెడ్ తస్లీమ్ ఆరిఫ్ ఈ ఒప్పంద ప‌త్రాలు మార్చుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు స్టార్టప్‌లకు సహాయం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఒప్పో ఓ ప్రకటనలో వివరించింది. స్టార్టప్‌లు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat