తెలంగాణ రాష్ట్ర సీఎం,గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా సమావేశంలో వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర …
Read More »6MLC లు TRS వశం
తెలంగాణలో జరుగితున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పట్నం మహేందర్రెడ్డి(రంగారెడ్డి), శంభీపూర్ రాజు(రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్ నగర్), కూచికుళ్ల దామోదర్ రెడ్డి (మహబూబ్నగర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగిలిన 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Read More »చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు షాకిచ్చారు. సోమవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసి.. టీడీఎల్పీ సమావేశానికి రావాలని ఆదేశాలను జారీ చేశారు. అయితే ఒకవైపు విప్ జారీ చేసిన కానీ ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు… పది మందికిపైగా ఎమ్మెల్సీలు ఈ …
Read More »