Home / Tag Archives: mlc (page 8)

Tag Archives: mlc

మంత్రి కేటీఆర్,ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువ

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ లో పలువురు జిల్లా ప్రముఖులు సోమవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కలిసి మొక్క అందించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంత్రి కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌, ఐటీ పార్క్‌ …

Read More »

మానవాళికి మార్గదర్శకం భగవద్గీత : ఎమ్మెల్సీ కవిత

నిత్యం గీతా పఠనం చేయడం ద్వారా ‌జీవితంలో సన్మార్గంలో పయనిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చిక్కడపల్లిలోని‌ త్యాగరాయ గానసభలో జరిగిన ‘గీతాజయంతి మహోత్సవం’లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ముందుగా గో మాతను పూజించిన ఎమ్మెల్సీ కవిత, భారతీయ సంస్కృతిలో గో పూజకు ఎంతో విశిష్టత ఉందన్నారు. భగవద్గీతలోని ‌ఎన్నో‌ సూక్ష్మమైన, ఆధ్యాత్మికమైన అంశాలను వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు.  ప్రపంచంలో ఎన్ని గ్రంథాలున్నా …

Read More »

ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి : ఎమ్మెల్సీ కవిత

గల్ఫ్‌ కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న 90 లక్షల మంది గల్ఫ్ కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం తాజా ఉత్తర్వులతో ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉన్న వారిని తొలగించి, కంపెనీలు తక్కువ వేతనాలకు …

Read More »

సిరులవేణి సింగరేణి: ఎమ్మెల్సీ కవిత

 సింగరేణి కాలరీస్‌ 131వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. పుడమి పొరల్లోంచి బొగ్గును వెలికితీస్తూ దేశ పారిశ్రామిక రంగానికి సింగరేణి వెన్నుదన్నుగా నిలుస్తున్నదని అన్నారు. సిరులవేణి సింగరేణి తెలంగాణకే తలమానికంగా నిలిచిందని ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ మకుటం.. నల్ల బంగారం.. సిరుల సింగారం.. మన సింగరేణి. పుడమి పొరల్లోంచి నల్ల బంగారం వెలికి తీస్తూ దేశ పారిశ్రామికరంగానికి జవసత్వాలను, దక్షిణాది రాష్ట్రాలకు వెలుగు రేఖలను …

Read More »

ఎమ్మెల్సీ కవిత మానవత్వం

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మానవత్వం చాటుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ నగరం, కంఠేశ్వర్ మీదుగా వెళ్తున్న ఎమ్మెల్సీ ‌కవిత వెళ్తుండగా.. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయాలతో పడి ఉన్న మహిళను చూసి చలించిపోయారు. గాయాలతో స్పృహతప్పడి పడిపోయిన మహిళకు ఆమె తెలంగాణ జాగృతి మహిళా నేతలతో కలిసి సపర్యలు చేశారు. అనంతరం ఆమెను వెంటనే సదరు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుల సహాయంతో …

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్

మ‌ద్యం మ‌త్తులో పోలీసుల‌తో దురుసుగా మాట్లాడిన ఓ యువ‌కుడిని బెంగ‌ళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువ‌కుడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ న‌సీర్ అహ్మ‌ద్ కుమారుడు ఫ‌యాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఫ‌యాజ్‌తో పాటు మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. పీక‌ల దాకా మ‌ద్యం సేవించిన ఫ‌యాజ్ ఆదివారం రాత్రి పోలీసుల‌తో వాగ్వాదానికి దిగాడు. అంత‌టితో ఆగ‌కుండా హెడ్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న …

Read More »

టాక్సీ డ్రైవర్లతో ఎమ్మెల్సీ కవిత చర్చలు

కరోన కాటుకు కార్పొరేట్ కంపెనీ ల భారిన పడి చిక్కి చితికిన టాక్సీ డ్రైవర్ లకు నిజామాబాద్ స్థానిక సంస్థల MLC గౌరవనీయురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు డ్రైవర్ల సమస్యలు TSTDA & తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం టాక్సీ సెక్టార్ రాష్ట్ర అధ్యక్షులు అత్తినమోని నాగేష్ కుమార్ గారు మరియు ఉపాధ్యక్షులు బైరగోని రాజు గౌడ్ గారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని రంగాల సంస్థలకి …

Read More »

‘సంధ్య’ స్పూర్తితో ‌మైనింగ్ రంగంలోకి మహిళలు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

దేశంలోనే తొలిసారిగా అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌లో సెకండ్ క్లాస్ మేనేజర్ గా సర్టిఫికేట్ సాధించిన యువతి రాసకట్ల సంధ్యను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కవిత గారిని కలిసిన సంధ్య‌‌.‌. మహిళలకు మైనింగ్ రంగంలో అవకాశాలు కల్పించాలని కొట్లాడిన ఎమ్మెల్సీ కవిత గారికి కృతజ్ఞతలు తెలిపారు. మైనింగ్ రంగంలో సంధ్య సాధించిన విజయం, ఎంతోమంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. “సంధ్య రసకట్ల, …

Read More »

ఎమ్మెల్సీ కవితకు అభినందనల వెల్లువ

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవితకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, ముఠా గోపాల్‌, ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌, ఉద్యోగుల సంఘం నేత కారం రవీందర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ నాయకులు, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు  కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్లోరోసిస్‌ కారణంగా కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ రమావత్‌ సువర్ణ గీసిన చిత్రాలను సిద్దిపేటకు చెందిన రాజేశ్వర్‌రెడ్డి కవితకు అందజేశారు.

Read More »

ఎమ్మెల్సీగా ఊర్మిళ

బాలీవుడ్‌ నటి ఊర్మిళ ఎంఎల్‌సీగా నామినేట్‌ అయ్యారు. గవర్నర్‌ కోటా ద్వారా మహారాష్ట్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఆమెను ఎంపిక చేసినట్లు శివసేన పార్టీ ముఖ్య ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. ‘‘ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఊర్మిళతో మాట్లాడారు. ఆమె నామినేషన్‌ వేయడానికి అంగీకరించారు’’ అని ఆయన తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్‌ ముంబై నుండి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి బిజెపి గోపాల్‌ శెట్టి చేతిలో ఓడిపోయిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat