ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన శాసనమండలి పక్ష నేత ,కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు .నిన్న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వంచన వ్యతిరేక దినాన్ని జరిపిన సంగతి తెల్సిందే . ఈ క్రమంలో వైసీపీ పార్టీ నెల్లూరు జిల్లాలో నిర్వహించిన దీక్షలో సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు .ఈ క్రమంలో ఆయన ప్రసంగించిన తర్వాత వడదెబ్బకు గురయ్యారు …
Read More »వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లే..బీజేపి ఎమ్మెల్సీ
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లేనని బీజేపి ఎమ్మెల్సీ మాదవ్ స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో టీడీపీ బీజేపీని ప్రధాన శత్రువుగా ఎంచుకుంది. తిట్ల దండకంతో మహానాడులో బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారు. చంద్రబాబు ఖబడ్దార్.. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామస్మరణతో మహానాడు జరిగింది. టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీజేపీ నేతలపై పగ, ప్రతీకారంతో మాట్లాడుతున్నారని’ మాధవ్ ద్వజమెత్తారు.‘బీజేపీని తిట్టినవారికి బహుమతి అనేలా మహానాడులో ప్రసంగాలు …
Read More »ఏపీలో అరాచకం -వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ ఎమ్మెల్సీ దాడి ..!
ఏపీలో అధికార టీడీపీ కి చెందిన నేతల అరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి.ఈ క్రమంలో సాధారణ మహిళ దగ్గర నుండి ప్రభుత్వ మహిళ అధికారి వరకు ..సామాన్య పౌరుడుదగ్గర నుండి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా టీడీపీ నేతలు అందరిపై దాడులకు తెగబడుతున్నారు . తాజాగా రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్సమావేశం సందర్భంగా అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ,శాసనమండలి విప్ రెడ్డి …
Read More »2019 ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతారని.. బీజేపీ నేత సంచలన వాఖ్యలు
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఏం చంద్రబాబు నాయుడు కచ్చితంగా ఓడిపోతారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆయన మీడియాతో ఆనందం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుంది బీజేపీనేనని తెలిపారు. బీజేపీలో నిజాయితీ, అభివృద్ధి ఉంది కాబట్టే అన్ని రాష్ట్రల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నాయని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని చంద్రబాబు ప్రయత్నించాడని, అయినప్పటికీ కర్ణాటకలో బీజేపీ గెలిచిందని, చంద్రబాబు …
Read More »ఒక్క పాటతో చంద్రబాబు అవినీతిని ఏకి పారేశాడు..!!
తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు భాష అంతరించి పోతున్న ప్రస్తుత రోజుల్లో.. తెలుగు భాష అంతరించి పోకూడదు.. తెలుగు వారందరం కూడా మమ్మీ, డాడీ అనే పదాలను వదిలేసి.. అమ్మ, నాన్న అనాలని, తెలుగు భాషలోనే మాట్లాడాలనే సంకల్పంతో ఉద్యమంలా కార్యక్రమాలు నిర్వహించారు ప్రముఖ తెలుగు కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. అయితే, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న …
Read More »బీజేపీ పార్టీకి లెజండరీ ఆటగాళ్ళు షాక్ ..!
టీం ఇండియా సీనియర్ మాజీ క్రికెటర్లు ,లెజెండ్రీ ఆటగాళ్ళు రాహుల్ ద్రావిడ్,అనిల్ కుంబ్లే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి బిగ్ షాకిచ్చారు.కర్ణాటక రాష్ట్రంలోని విధానసభ ఎన్నికల్లో మిషన్ -150 టార్గెట్ ను చేరుకునే దిశగా ఆ పార్టీ రూపొందించిన ప్రణాళికలను అమలు చేస్తుంది . అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాళ్ళకు గాలం వేసింది.ఈ క్రమంలో టీం ఇండియాకు చెందిన మాజీ ఆటగాళ్ళు అయిన రాహుల్ …
Read More »ఏపీ టీడీపీ సర్కారు మీద సీబీఐ విచారణ ..!
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే.అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు యేండ్ల నుండి పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ గత నాలుగు ఏండ్లుగా పోరాడుతూనే ఉంది. తాజాగా గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన …
Read More »ఎమ్మెల్యేలు ,మంత్రులకు శుభవార్త ..!
ఒక్కసారి ఎమ్మెల్యే అయితే తరతరాలు సెటిల్ అయిపోవచ్చు అనే అభిప్రాయంలో ఉన్నట్లు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే .అసలు విషయానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ,మంత్రుల జీతభత్యాలను పెంచాలనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రేపు బుధవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలో జీతాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నది.ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం పొందితే ఎమ్మెల్యేల ,మంత్రుల జీతాలు అమాంతం పెరిగిపోతాయి.అందులో భాగంగా మంత్రుల జీతాలను యాబై …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే -కన్ఫామ్ చేసిన యెల్లో మీడియా ..!
ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర మీడియాల్లో అత్యధికంగా ఉన్న తెలుగు న్యూస్ ఛానల్స్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో నడుస్తాయి అని ఇటు రాజకీయ విశ్లేషకులు అటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చెప్పే ప్రధాన మాట.అంతటి విశ్వాసమైన మీడియా వర్గానికి చెందిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు త్వరలోనే వైసీపీ …
Read More »నాగం జనార్ధన్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..
నాగం జనార్ధన్ రెడ్డి మొదట టీడీపీలో పని చేశాడు.ఆ తర్వాత సొంతగా పార్టీ పెట్టాడు.ఆ తర్వాత ఆ పార్టీను గంగలో కలిపాడు.దీంతో మరల బీజేపీ పార్టీలో చేరాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటారు.తాజాగా ఆయన బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీను కలిశారు అని కూడా వార్తలు వస్తోన్నాయి. అయితే పార్టీ …
Read More »