Home / Tag Archives: mlc (page 12)

Tag Archives: mlc

టీడీపీకి షాక్.

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన  పలువురు నేతలు ఆ పార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు అదే దారిలో మరో కీలక నేత తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి.టీడీపీ గద్దె దిగిపోగానే, అందులో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి జంపయ్యారు.మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత అనుంగులు, ఆర్థిక అండదండలిచ్చినవారే ఆ పార్టీని వదిలేశారు. తాజాగా, టీడీపీలో సీనియర్ దళిత నేత కూడా …

Read More »

చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ముగిసింది..గంగుల

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ శాసన మండలి విప్‌, వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభాకర్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడి పాలనకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారని విమర్శించారు. బాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఈ ఎన్నికలతో ముగిసిందని చెప్పారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. అమ్మ …

Read More »

దివ్యాంగుడికి కేటీఆర్ భరోసా..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సంబర బోయిన శివ (20) వికలాంగుడు. ఏదైనా ఉద్యోగం చేసుకుందామనుకుంటే ప్రయాణం ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి వాట్సప్ లో మేసెజ్ పెట్టారు. తనకు ఒక వాహనం ఇప్పించాలని కోరారు. కేటీఆర్ స్ధానిక ఎమ్మెల్సీ శబీపూర్ రాజుకి వాహనం ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. ఈమేరకు హొండా యాక్టివా వాహానాన్ని తన నిధులతో …

Read More »

ఉత్తమ్ పాదయాత్ర..!

టీపీసీసీ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి బరిలోకి దిగి ఆయన గెలుపొందారు. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుండి బరిలోకి దిగి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి …

Read More »

పయ్యావుల కేశవ్‌ రాజీనామా..!

అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేశవ్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున …

Read More »

ఏపీలో ఖాళీ అవుతున్న5 ఎమ్మెల్సీ స్థానాలు.. వైసీపీకే ఆ 5

ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఇప్పటికే మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజీనామాతో ఒక స్థానం ఖాళీగా ఉండగా, త్వరలో మరో నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇటీవల లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీల్లో5 గెలుపొందారు. వారిలో మాగుంట ముందే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి పయ్యావుల …

Read More »

పోచంపల్లికి అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ లు గా ఎంపికైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఏకపక్ష విజయాన్ని అందించిన స్థానిక సంస్థల ప్రతినిధుల కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు ముఖ్యమంత్రి …

Read More »

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్..!!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు గాను మూడిట్లో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భాగంగా వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామ్ రెడ్డిపై 827 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డిలక్ష్మిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిన్నపరెడ్డి 226 ఓట్ల ఆధిక్యంతో …

Read More »

ఎమ్మెల్యే కోటాలో”ఎమ్మెల్సీ”ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవీన్‌రావు ఎన్నిక ధ్రువపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి అందజేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.

Read More »

ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్సీలు వీళ్ళే..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన పలువురు ఎమ్మెల్సీలు గెలుపొందారు. గురువారం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ,వైసీపీ నుండి బరిలోకి దిగిన పలువురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.వైసీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్సీలు వీరభద్రస్వామి,ఆళ్ల నాని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇక టీడీపీ నుండి ఏడుగురు ఎమ్మెల్సీలు బరిలోకి దిగితే అందులో ఇద్దరు మాత్రమే గెలుపొందారు.టీడీపీ తరపున బరిలోకి దిగిన మంత్రులు లోకేశ్,నారాయణ ,సోమిరెడ్డి,పయ్యావుల కేశవ్,కరణం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat