గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వ శాసనమండలి విప్,మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారితో ,గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ గారు,NMC గౌరవ ప్రజాప్రతినిధులు,నియోజిక వర్గ గౌరవ ప్రజాప్రతినిధులతో గండి మైసమ్మ చౌరస్తా వద్ద భారీ సంఖ్యలో …
Read More »రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే Kp సమీక్ష
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విభాగం అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఉన్న అనేక రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేస్తూ చాలా వరకు అధిగమించాం. …
Read More »టీఆర్ఎస్ కెవి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఫేస్-5 లో ఆంధ్రపాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కెవి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారితో కలిసి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు …
Read More »సీఎం కేసీఆర్ బర్త్ డే వీడియో సాంగ్ ఆల్బమ్ ను ఆవిష్కరించిన ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, బంగారు తెలంగాణ పథనిర్దేశకులు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ యూత్ విభాగం రూపొందించిన వీడియో సాంగ్ ఆల్బమ్ ను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న పథకాల వివరాలు, వాటి ఫలాలను తెలియజెప్పేలా వీడియో ఆల్బమ్ ను రూపొందించిన టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, MLC శంభీపూర్ రాజును ఎంపి కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో …
Read More »