ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. అయితే ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read More »ఆ పని చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తావా లోకేష్..ఎమ్మెల్సీ స్ట్రాంగ్ వార్నింగ్..!
ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే సునీత వైసీపీకి అమ్ముడుపోయారంటూ…చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు అనుకుల మీడియాలో కూడా పోతుల సునీత డబ్బులకు అమ్ముడుపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తనపై మీడియాలో జరుగుతున్న ప్రచారంపై, లోకేష్ ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. తాను, తన …
Read More »