తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ లు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు ఎకరానికి 4 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతు సమన్వయ సమితులను రౌడీ సమితులుగా విమర్శించి రైతులను కాంగ్రెస్ అవమానపరుస్తోందని మండిపడ్డారు. see also :జనసేనతో పొత్తుపై చంద్రబాబు …
Read More »