ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని …
Read More »MLC KAVITHA: మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మరణంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
MLC KAVITHA: మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మరణంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రీతి తల్లిదండ్రులకు కవిత లేఖ రాశారు. ప్రీతి మరణం తనను ఎంతో బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణానికి కారకులపై ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ట్విటర్ వేదికగా ప్రీతికి ఎమ్మెల్సీ కవిత సంతాపం …
Read More »KAVITHA: ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత
KAVITHA: పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవితను……భారాస ముంబయి యూనిట్ నాయకులు స్వాగతం పలికారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టు సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్రలో కూడా అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధికి భారాస కీలక పాత్ర పోషిస్తోందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర పక్క …
Read More »ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ
ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్.. కవితను అడిగి తెలుసుకున్నారు.
Read More »Politics : సిబిఐ పూర్తయింది తర్వాత ఈడి.. గందరగోళం లో ఎమ్మెల్సీ కవిత..
Politics ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆమె తాజాగా సిబిఐ విచారణ కూడా ఎదుర్కొంది 7 గంటలపాటు విచారించిన సిబిఐ పలు కీలక సమాచారం ఆమె నుంచి సహకరించినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ అనంతరం ఈడీ రంగంలోకి దిగ ఉందని తరువాత ఈ డి విచారణ కూడా కచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. …
Read More »Politics : కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ కవిత..
Politics ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని సీబీఐ విచారణ పూర్తి చేసుకున్న ఎమ్మెల్సీ కవిత తాజాగా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు బిజెపి చేసే పనుల్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరని.. యువతలో చైతన్యం రావాలని అన్నారు.. అలాగే అందరూ ఏకమై పోరాడితేనే విజయం చేకూరుతుందని చెప్పుకొచ్చారు.. ఎమ్మెల్సీ కవిత తాజాగా బిజెపి పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అడ్డదారిలో బీజేపీ కూల్చేస్తోందని అన్నారు. బీజేపీ …
Read More »క్రీడల అభివృద్ధికి తోడ్పాటునందిస్తా- ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో క్రీడల అభివృద్ధికి, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యక్రమాలకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్స్ సంఘం నూతన కార్యవర్గం ప్రతినిధులు ఈ రోజు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ మోహన్, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి …
Read More »ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంబంధం గురించి ఎమ్మెల్సీ కవిత క్లారిటీ.?
దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శంచారు. రంగారెడ్డి ఎలిమనేడులో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు కవిత యాగానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడారు. బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. తాను మానసికంగా కుంగిపోతానని అనుకుంటున్నారన్నారు. బట్టకాల్చిమీద వేయడం బీజేపీ పని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యక పరిణామం కాదన్నారు. బిల్కిస్ …
Read More »ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
Read More »రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మరియు స్పెషల్ ఆఫీసర్ క్రిస్టిన తో ఫొన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. …
Read More »