రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేయడం నిప్పుతో చెలగాటమేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.కేటీఆర్ నిప్పులాంటి వారని, నిప్పుతో చెలగాటం వద్దని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ఉత్తమ్ కు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.ప్లీనరీ విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని కమిటీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో …
Read More »బడ్జెట్‌పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు..!!
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..2017 -18 బడ్జెట్ లో ప్రతిపాదించిన కేటాయింపుల్లో 95 శాతం ఖర్చు చేసిన ఘనత తెలంగాణ దే అని చెప్పారు.ప్రస్తుత బడ్జెట్ ఫలాలు ప్రతి సామాన్యుడికి కి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యంమన్నారు.ప్రతీ సంవత్సరం బడ్జెట్ స్థాయి పెరుగుతున్న తీరు తెలంగాణ ప్రగతి ని ప్రతిబింబిస్తోందని.. …
Read More »కోదండరాం క్షమాపణ చెప్పాలి..ఎమ్మెల్సీ కర్నె
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధికి ప్రభుత్వం మంచి ప్రణాళికలు తయారు చేస్తుందని అధికార పార్టీ ఎమ్మెల్సి కర్నెప్రభాకర్ అన్నారు.బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీ కమిటీ హాల్ లో మూడురోజుల పటు బీసీ అభివృద్ధి పై చర్చ జరిగిందని తెలిపారు.తమ ప్రభుత్వం వచ్చాక ఎం బీ సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ 1000 కోట్లు కేటాయించామని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసారు . గత ప్రభుత్వాలు …
Read More »