ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ ప్రజలు వైఎస్ జగన్ కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యాత్రలో జగన్ కు మద్దతుగా మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు పార్టీలో చేరుతున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు వైసీపీలో చేరారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి, …
Read More »