‘స్థానిక’ సంస్థల వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి(వరికోలు) శ్రీనివాస్‌రెడ్డికే అవకాశం దక్కింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ఆదివారం ప్రకటించిన కేసీఆర్.. వరంగల్‌కు శ్రీనివాస్‌రెడ్డి పేరును కూడా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ‘పోచంపల్లి’ పేరే ప్రచారంలో …
Read More »టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే..!
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో జరగనున్న స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నేతలు జాతీయ అధిష్టానానికి పంపిన జాబితాకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉదయ మహన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగుల వెంకట్రామిరెడ్డిల పేర్లను ఖరారు …
Read More »టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళేనా..!
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై చర్చేందుకు రాజధాని మహానగరం హైదరాబాద్ లో గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు,మాజీ మంత్రులు సమావేశమయ్యారు.ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై సుధీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి గూడూరు నారాయణ రెడ్డి,పటేల్ రమేష్ రెడ్డి ,రంగారెడ్డి జిల్లా నుండి మల్ రెడ్డి రంగారెడ్డి,చిట్టెల రామ్మోహాన్ …
Read More »ముందు నుయ్యి…వెనుక గొయ్యి..కాంగ్రెస్‌లో కొత్త ఆందోళన
ముందు నుయ్యి….వెనుక గొయ్యి…ఇది స్థూలంగా టీ కాంగ్రెస్ పరిస్థితి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే నుయ్యి కంటే, గొయ్యే మేలని వారు భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల గురించి. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలువడం అనుమానంగా మారిన సందర్భం గురించి. ఎమ్మెల్సీ ఎన్నిక కావడానికి 21 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంది. 21 …
Read More »