త్వరలో జరగనున్న ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో గెలుపు ఎత్తుగడలపై మంత్రులు నేతలతో సమీక్ష చేశారు. అభ్యర్థి ఎవరైనా, గెలుపు ఖాయంగా పని చేయాలని నిర్ణయించారు. పార్టీ బాధ్యులు, వివిధ విభాగాల బాధ్యులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రులిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రో.నాగేశ్వరరావు
తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రొ. నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రొ. నాగేశ్వరరావు పోటీచేసి గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
Read More »నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం… జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో సమావేశాలు..నియోజకవర్గాల వారీగా నేతలకు భాద్యతలు. మాజీ ఎంపీ కవిత అభ్యర్థిత్వానికి మద్దతుగా, టీఆర్ఎస్ వైపు నిలుస్తున్న కాంగ్రెస్, బీజేపీ ల స్థానిక ప్రజాప్రతినిధులు పోలింగ్ నాటికి 90% ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం… అక్టోబర్ 9 న జరగనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందేందుకు పకడ్బందీ వ్యూహం రచించింది …
Read More »కొదండరాం సంచలన నిర్ణయం
పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్) నిర్ణయించింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి కచ్చితంగా కోదండరాం బరిలో నిలుస్తారని, ఈ మేరకు తదుపరి సమావేశంలో నిర్ణయం జరగడం సూత్రప్రాయమే అని పలువురు టీజేఎస్ నేతలు తెలిపారు. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్-ఖమ్మం- …
Read More »ఏపీలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ..
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయం ఎటుతేలకపోవడంతో ఖాళీ అవుతున్న స్ధానాలపై అధికార పార్టీ దృష్టి సారించింది. మొత్తం నాలుగు స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. మంత్రులు గా ఉంటూ రాజ్యసభకు ఎన్నిక కావడంతో పిల్లి సుభాష్ బోస్, మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు సోమవారం రాజీనామా చేయనున్నారు . ఈ రెండిటితో పాటు , గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న టి. రత్నాభాయ్ , కంతేటి సత్యనారాయణరాజు ల పదవీకాలం …
Read More »వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలకు వైకాపా అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరు ఖరారైంది. ఆయన గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన్ను ప్రతిపాదిస్తూ పది మంది ఎమ్మెల్యేల సంతకాలతో సహా నామినేషన్ ప్రక్రియకు వైకాపా ఏర్పాట్లు చేసింది. అభ్యర్థిగా డొక్కా పేరును వైకాపా అధికారికంగా ప్రకటించలేదు. ఆయనతో నేరుగా నామినేషన్ దాఖలు చేయిస్తోంది. గురువారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. తెదేపా …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో.. పది కార్పోరేషన్లలో ఈ రోజు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుస్తామనే ధీమాతో ఉండగా .. ప్రతిపక్షాలు మాత్రం తమ ఓటమికి కారణాలను వెతికే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో త్వరలోనే నిజామాబద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో”కేటీఆర్”మార్కు..?
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి ఎన్నికల్లో మూడు స్థానాలనూ కైవసంచేసుకోవడంలో అధికార టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పక్కావ్యూహం, పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలనుంచి ఓట్ల లెక్కింపు వరకు అన్నీతానై నడిపించారు. ఎన్నికలు జరిగే జిల్లాల నాయకులను సమన్వయపరుస్తూనే ఆయా జిల్లాలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇంచార్జిలుగా నియమించారు. వీరందరితో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎక్కడికక్కడ …
Read More »తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో “9”మంది
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తొమ్మిది మంది బరిలోకి నిలిచారు. రంగారెడ్డి,నల్లగొండ,వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న శుక్రవారం పదహారు మంది తమ నామినేషన్లు ఉపసంహారించుకున్నారు. అయితే స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది..
Read More »తెలంగాణలో మరో ఉప ఎన్నిక సమరం..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హాడావుడి నడుస్తోన్న సంగతి తెల్సిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎనబై ఎనిమిది స్థానాలను దక్కించుకుని వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టింది. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల ఇరవై మూడో తారీఖున వెలువడునున్నాయి. తాజాగా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో …
Read More »