తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థులను టీఆర్‌ఎస్ పార్టీ ఖరారు చేసింది. గులాబీ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్ ఈ పోటీలో నిలవనున్నారు. కాగా, ఈరోజు నామినేషన్ దాఖలు ప్రక్రియ ఉండటంతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు …
Read More »నేడే TRS ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటన
తెలంగాణ రాష్ట్రాధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రంలోగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రేపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Read More »పట్టణాల చుట్టూ కూరగాయల సాగు పెరగాలి-సీఎం కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం మూస పద్ధతిలో సాగింది. వరికే ప్రాధాన్యమివ్వడంతో సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న తెలంగాణలో సాగు బాగా వెనకబడిపోయింది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లాంటి తక్కువ నీటితో సేద్యమయ్యే ఉద్యానసాగు విస్మరణకు గురైంది. వ్యవసాయంలో అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణలో నేలల స్వభావం, పంటలకు అనుగుణంగా తక్కువ నీటితో ఎక్కువ లాభాలు గడించే ఉద్యానపంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి. మనకు అద్భుతమైన భూములున్నాయి. సాగునీరు పుష్కలంగా అందుతున్నది. ఇప్పుడన్నా …
Read More »