టీడీపీ ఎమ్మెల్సీ పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలుచేసారు . తెలుగు రాష్ట్రాలేమైనా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ అబ్బ సొత్తా అని రామ్‌గోపాల్ వర్మ మండిపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడంపై బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్లపై ఫేస్ బుక్ ద్వారా రామ్‌గోపాల్ వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తే రాజేంద్రప్రసాద్ తనను తెలుగు రాష్ట్రాల్లో తిరుగనివ్వనన్నాడని, అసలు రాజేంద్రప్రసాద్ ఎవడో తనకు తెలియదని చెప్పారు. …
Read More »సింగరేణికి సీఎం కేసీఆర్ తోనే భవిష్యత్తు..
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ తోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులు జలగం వెంకట రావు అన్నారు.జిల్లాలోని సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ లో జరిగిన ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే జలగం కార్మికులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్బంగా వివిధ కార్మిక సంఘాల నుంచి సుమారు 100 మంది TBGKS లోచేరారు .వారికి ఎమ్మెల్యే జలగం కండువాలు …
Read More »అసెంబ్లీ కి పోసాని కృష్ణ మురళి..?
ఇటీవల టాలీవుడ్ లో వచ్చి సంచలనం సృష్టించిన శ్రీమంతుడు చిత్రం తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రముఖ హీరో మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నలేటెస్ట్ చిత్రం భరత్ అను నేను. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన అసెంబ్లీ సెట్‌లో మూవీ చిత్రీకరణ జరుగుతుంది .ఈ మూవీ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రీసెంట్‌గా పోసాని కృష్ణమురళి, బెనర్జీ, జీవాలపై ముఖ్య సన్నివేశాలు …
Read More »2019లో గుడివాడను వదిలేస్తా.. కొడాలి నాని సంచలనం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడలో నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడంతో పాటు గుడివాడ వదిలి వెళ్ళేందుకు తాను సిద్ధమని దమ్మున్న సవాల్ విసిరారు. దమ్మున్న టీడీపీ నేతలు ఎవరైనా ఉంటే ఈ సవాల్‌ని స్వీకరించాలని కొడాలి నాని అన్నారు. కాగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలు …
Read More »వైసీపీలోకి టీడీపీ యువ ఎమ్మెల్యే …?
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పరిణామాలు ఆ పార్టీలో పలు ప్రకంపనలకు కేంద్రబిందువు అయ్యాయి .ఈ క్రమంలోదివంగత మాజీ మంత్రి – కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వర్గీయులు సైకిల్ ఎక్కడంతో జిల్లా టీడీపీలో గత మూడు దశాబ్దాలుగా ఉన్న క్యాడర్ లో ఎక్కడ లేని తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది . ఈ క్రమంలో …
Read More »