Home / Tag Archives: mla (page 21)

Tag Archives: mla

పవన్‌ కల్యాణ్‌పై నేనే గెలుస్తా..ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పవన్‌ పోటీ చేసినా.. తానే నెగ్గి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ పవన్‌ కళ్యాణ్ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్‌ తన విలువ కోల్పోతున్నారు’ అని …

Read More »

ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయిన పిరికిపంద చంద్రబాబు

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తే 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలా మోసపోయారని ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ.. ప్రజలను రక్షించాల్సిన చంద్రబాబు తననే కాపాడాలంటూ ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేంద్రం స్పందించకపోతే కడప ఉక్కు పరిశ్రమ తానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు అనటం …

Read More »

ఎమ్మెల్యే వార్తలపై స్పందించిన పోచంపల్లి..!!

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయన్నున్నారు అని వస్తున్న వార్తలపై అయన స్పందించారు.ఈ మేరకు అయన ఓ ప్రకటనను విడుదల చేశారు.టీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేయడమే నాకిష్టం.. ఎమ్మెల్యే బరిలో తాను లేనని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. see also:కాంగ్రెస్ బ‌స్సుయాత్ర తుస్సు..బీజేపీ యాత్ర అట్ట‌ర్‌ప్లాప్‌ ఇటీవలి కాలంలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం లేదా పరకాల నుంచి …

Read More »

 ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని శక్తి వైఎస్ జగన్‌ ఇచ్చాడు…మహిళ ఎమ్మల్యే

ఆంధ్రప్రదేశ్ లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు రావడంతో రాజ‌కీయ అప్పుడే వెడెక్కుతుంది. రాష్ట్ర రాజకీయాలు రివర్స్ గేర్‌లోకి మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ నుంచి చీమైనా కదలని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండలే కదిలిపోతున్నాయి. అది కూడా ఏ జనసేనలోకో.. కాదు.. కన్నా లక్ష్మీనారాయణ అభయం చూసుకుని బీజేపీలోకా.. అంటే అదీకాదు.. టీడీపీ నేతలు పొద్దున లేస్తే.. తిట్టి పోసే ప్రధాన, ఏకైక …

Read More »

రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేస్తా..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ ఆధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ తో చిట్ చాట్ చేసిన నారా లోకేశ్ నాయుడు పలు విషయాల గురించి స్పందించారు. see also:వైఎస్‌ జగన్‌ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఆయన సదరు ఛానెల్ తో మాట్లాడుతూ …

Read More »

దివ్యాంగుడిని కాళ్లతో తన్నుతూ చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రౌడియిజం

టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ దాష్టీకాలకు అడ్డుఅదుపూలేకుండా పోతోంది. న్యాయం చేయాలని కోరేందుకు ఇంటికి వచ్చిన దివ్యాంగునిపైనా ఆయన దాడికి తెగబడ్డారు. ఆయన చెంపదెబ్బలతో కళ్లు తిరిగి కిందపడిపోయిన ఆ దివ్యాంగుడిని కాళ్లతో తన్ని మరీ తన కసిని ప్రదర్శించారు. అడ్డువచ్చిన అతని 70ఏళ్ల వృద్ధ తల్లినీ చెంపపై కొట్టటంతోపాటు, 80ఏళ్ల వృద్ధ తండ్రి రంగారావును డొక్కల్లో కాళ్లతో తన్నారు. తీవ్ర అస్వస్థతతో దివ్యాంగుడు ఏలూరులోని జిల్లా …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై వంగ‌ల‌పూడి అనిత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్ ఓ సైకిక్ పేషెంట్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు అంటూ టీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత అన్నారు. కాగా, ఇవాళ వంగ‌ల‌పూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also;వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..! టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2014లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ప్ర‌తిప‌క్ష నేత‌ హోదాలో …

Read More »

సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం లోని గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  ప్రారంభించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు.. దేశం చూపు తెలంగాణ వైపు వుందని,సంక్షేమ పథకాల్లో మన రాష్ట్రం ముందు ఉంది అని అన్నారు..ఒక రైతు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరూపించారని అని …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగలు..సీసీ కెమెరాలో రికార్డ్

నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ రెడ్డి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడినట్లు మంగళవారం రూరల్‌ పోలీసులకు ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ గురిమీడి సతీష్‌ ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే ఇంట్లో జిరిగిన చోరిలో రెండు వెండి కంచాలు, రెండు వెండిగ్లాసులు ఎత్తుకెళ్లారు. కారు డ్రైవ ర్‌ ఇంట్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేను కలిసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఎమ్మెల్యే లేడని …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ స‌వాల్‌..!

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌ని కోరుతూ వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అయితే, వైసీపీ ఎంపీల రాజీనామాల‌కు పార్ల‌మెంట్ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇవాళ‌ ఆమోద ముద్ర వేశారు. see this:రామోజీరావుతో.. కన్నా లక్ష్మీనారాయణ భేటి..ఏం జరగబోతుంది..? బడ్జెట్ క్యారియర్ గోఏర్, ఎయిర్ఏసియా తమ టికెట్ ధరలు తగ్గించిన వార్త వెలువడిన మరుసటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat