అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని,ఇతర సమస్యలు పరిష్కారించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మహాధర్నా చేపట్టారు.మహానేత వైఎస్సార్ హయాంలో ఉరవకొండ పేదలకు పట్టాలు ఇచ్చేందుకు 89 ఎకరాలు కొనుగోలు చేశారని… నేటికి వాటిని పేదలకు పంపిణీ చేయలేదని విమర్శించారు.ఎమ్మెల్యే ధర్నా విరమించేందుకు అధికారులు ప్రయత్నించారు.అధికారుల వివరణపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. see also:సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి..!! దీంతో ఒక్కసారిగా …
Read More »