జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జల్లా జనసేన కో-కన్వీనర్ యర్రా నవీన్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో నవీన్ చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే ఆయన ఉండి నియోజకవర్గ సీటు ఆశించినా ఆయనకు సీటు ఇవ్వకపోవడంతోపాటు పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని కానీ అలా జరగలేదని వాపోయారు. పార్టీలో కష్టపడినవారికి కాకుండా …
Read More »తొలిసారి పోటీ చేయబోతున్న లోకేశ్ కోసం సురక్షిత స్థానం జల్లెడవేసిన టీడీపీ శ్రేణులు
నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు 2014 ఎన్నికల్లో సైతం పోటీ చేయలేదు. అయితే 2017లో లోకేశ్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన చంద్రబాబు.. ఆ తర్వాత తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. దొడ్డిదారిన మంత్రి అయ్యారంటూ లోకేశ్ ను విమర్శించని వ్యక్తి రాష్ట్రంలో లేరనేది వాస్తవం అయితే ఇప్పుడు లోకేశ్ కోసం సురక్షిత స్థానాన్ని వెతికే పనిలో టీడీపీ శ్రేణులు పడ్డాయి. తొలిసారి మంత్రి అయిన లోకేశ్ …
Read More »కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామన్న టీడీపీ..!
కర్నూల్ జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వెడెక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ మాకు అంటే మాకు ఇవ్వాలాని నియోజక వర్గ ఇంచార్జులు చంద్రబాబు దగ్గర పట్టుబడుతున్నారు. తాజాగా మరోసారి ఆలూరు నియోజకవర్గ అధికార పార్టీ టీడీపీలో చిచ్చు కొనసాగుతోంది మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఇన్‌ఛార్జ్ వీరభద్రగౌడ్ అనుచరులు మండిపడుతున్నారు. బీసీ నేతను కాదని కోట్ల సుజాతమ్మకు టికెట్ …
Read More »పత్తికొండ నియోజక వర్గంలో దూసుకుపోతున్న.. రాష్ట్రంలోనే తొలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..!
వచ్చే ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవి బరిలో నిలువనున్నాసంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే తొలి అభ్యర్థిగా శ్రీదేవి ఎంపిక జరిగింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే అభ్యర్థిని ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడికి తెర లేచింది. వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో బాగంగా పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవిని పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. see also:జనసేన శ్రేణులకు మరో షాకింగ్ న్యూస్..! చెరుకులపాడు నారాయణరెడ్డికి ఎంత …
Read More »