నిషేధిత డ్రగ్స్ దొరికితే పబ్ నిర్వాహకులను రాష్ట్ర బహిష్కరణ చేస్తామని మంత్రి శ్రీనివా్‌సగౌడ్ హెచ్చరించారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించే వ్యక్తులు తెలంగాణలో ఉండొద్దని, ఎక్కడికైనా పారిపోయాలని స్పష్టం చేశారు. శనివారం ఆయన పబ్ నిర్వాహకులతో టూరిజం ప్లాజా హోటల్‌లో సమావేశం నిర్వహించారు. ‘‘హైదరాబాద్‌లోని 61 పబ్‌లలో నిరంతరం నిఘా పెడుతున్నాం. గతంలో సమావేశం నిర్వహించి, స్పష్టంగా చెప్పినా.. పబ్ నిర్వాహకుల్లో మార్పు రాలేదు. మాకు ఆదాయం ముఖ్యం కాదు. అవసరమైతే అన్ని …
Read More »మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు- ఆ ముగ్గురే కీలకం
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కోణం వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా పోలీసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్లాన్ వేసిన నిందితులను పట్టుకోని విచారిస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత కక్షలు,ఆర్థిక వ్యవహారాలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్రధాన కారణం అని పోలీసులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో సైబరాబాద్ లోని షేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీ విచారణలో …
Read More »దానికోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి శ్రీకారం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ మండలం జైనల్లీపూర్‌ను సందర్శించిన ఆయన పల్లెప్రగతి గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పట్టణాలతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. పల్లెప్రగతిలో గ్రామాల్లో అంతర్గత రహదారులు, కూడళ్లు బాగుచేసుకోవాలన్నారు. శిథిలావస్థకు …
Read More »మహబూబ్ నగర్ కు 24కోట్లు విడుదల..!!
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు (మినీ ట్యాంక్ బండ్)ను హైదరాబాద్ లోని నక్లేస్ రోడ్డు వలె అభివృద్ధి చేయడానికి గాను ఐటీ & మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.24కోట్ల (జీఓ నం.651, Dt18.08.2018) జీఓ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ కి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా లోని పాడుబడ్డ పెద్ద …
Read More »మరో 20 సంవత్సరాలు కేసీఆరే సీఎం..!!
రానున్న మరో ఇరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీలో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరని అన్నారు.తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బీసీలకు మేలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. కాంగ్రెస్ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని, కాంగ్రెస్ నేతల బతుకంతా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళుమండి కేసులేస్తున్నారని, ఇక …
Read More »కారణజన్ముడు మన కేసీఆర్ …ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని క్రిస్టియన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఒక్కరోజే రూ. 870 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు మహబూబ్‌నగర్ అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాదిలోగా జిల్లాలో ఇంటింటికి ప్రతీ రోజు మంచినీరు …
Read More »పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే డబుల్ బెడ్‌రూం ఇండ్లు
మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని క్రిస్టియన్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు. Ministers Laxma Reddy @KTRTRS attended house warming ceremony of 2BHK houses at Mahabubnagar along with MP Jithender Reddy, MLA @VSrinivasGoud. 310 beneficiaries are ready to occupy …
Read More »