ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ మరోసారి తన ప్రసంగంలో నోరుజారాడు.మంగళగిరి నుండి టికెట్ ఆశించిన ఆ పార్టీ నాయకుడు గంజి చిరంజీవిని బుజ్జగించడానికి వచ్చిన లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ మరోసారి తడపడ్డాడు.మంగళగిరిలో మన పార్టీ టీడీపీ 1980వ సంవత్సరం నుంచి ఇక్కడ గెలవలేదని,మరి ఇక్కడ నేను గెలవాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.వాస్తవానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించారు,కాని లోకేష్ మాత్రం 1980 నుండి మంగళగిరిలో …
Read More »టీడీపీలో కలకలం…మంత్రికి వ్యతిరేకంగా బాబు ఇంటివద్ద నేతల ఆందోళన
తెలుగుదేశం పార్టీలో నిరసనలు తారాస్థాయికి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల నినాదాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం హోరెత్తింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జవహర్‌కు మరోసారి టిక్కెట్టు కేటాయించవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుల సమావేశం రసాభాసగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో భాగంగా …
Read More »