తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని గుర్రంపోడు మండలం శాకాజిపురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ గెలువడం ఖాయమన్నారు. …
Read More »