ఓఎమ్మెల్యే పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. పెళ్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ ప్రముఖుల సమక్షంలో పెళ్లిపీటలపై ఎమ్మెల్యేతో తాళి కట్టించుకోవాల్సిన పెళ్లికూతురు ప్రేమికుడితో వెళ్లిపోవడం తీవ్ర సంచలనాలకు దారి తీసింది. ఇదంతా తమిళనాడులో జరిగింది. దీంతో ఆ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కుటుంబీకులు, నాయకులు, కార్యకర్తలు బాధపడ్డారు. ఈరోడ్ జిల్లాలోని భవానీసాగర్ నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈశ్వరన్ అనే 43ఏళ్ల ఎమ్మెల్యే ఉక్కరం ప్రాంతానికి చెందిన 23ఏళ్ల సంధ్యకు తాజాగా నిశ్చితార్ధం జరిగింది. …
Read More »