Home / Tag Archives: mla kp vivekananda (page 8)

Tag Archives: mla kp vivekananda

ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే

తెలంగాణలో జరుగుతున్న హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని శివ విద్యానికేతన్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టభద్రులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ అమూల్యమైన ఓటు …

Read More »

సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ కార్పొరేటర్ కాసాని సుధాకర్ గారి ఆధ్వర్యంలో పూర్తి చేసిన 175 సభ్యత్వాలు, రుసుమును ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారికి తన నివాసం వద్ద కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారిని అభినందించారు. సభ్యత్వ నమోదుకు తక్కువ సమయం ఉన్నందున నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వాడ వాడలా తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ …

Read More »

కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్..

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులకు కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని చెప్పారు.ప్రతిరోజు టీవీలు, పేపర్లలో కనిపించడం కోసం కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్లు పెడుతున్నారని అన్నారు.రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా 100 సీట్లు గెలిచి …

Read More »

కుత్బుల్లాపూర్‌కు BRTS ప్రాజెక్ట్..మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మ‌రోతీపిక‌బురు ద‌క్కింది. కుత్బుల్లాపూర్‌కు BRTS ప్రాజెక్ట్ కేటాయిస్తూ మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈరోజు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ కేటిఆర్, రవాణామంత్రి శ్రీ పట్నం మహేందర్ రెడ్డి లను కలసి, BRTS సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయించవలసిందిగా కోరారు. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ నుండి అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వరకు BRTS ఏర్పాటు చేయాల్సిందిగా కేపి వివేకానంద కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన …

Read More »

రానున్న ఎన్నికల్లో కూన శ్రీశైలం గౌడ్ కు టికెట్ గల్లంతు..?

 రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరేయ్యలని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే ఒక వైపు నేతలందరు కాంగ్రెస్ పార్టీ నుండి చేజారిపోతున్నారు.దీంతో ఏమిచేయాలో తోచక పార్టీ అధిష్టానం ఉండగా..ఇప్పుడు తాజాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నిర్వహించిన ఓ ముఖ్య సమావేశంలో ఓ సీనియర్  నేత సంచలన ప్రకటన చేశారు.  రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయే వారికి టికెట్లు ఇవ్వమని …

Read More »

పగిడీలు చుడితే అధికారం వస్తుందా..? ఎమ్మెల్యే కె.పి.వివేకానంద

కాంగ్రెస్ నేతలపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మండిపడ్డారు.తలకు పగిడీలు చుట్టుకుని, అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడితే అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు.సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రజల్లోకి వెళ్లకుండా, గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌నేతలు ఇంకా ఊహాలోకాల్లో విహరిస్తున్నారని అన్నారు . అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ అభివృద్ధి గురించి మాట్లాడని కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి.. ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ …

Read More »

హ్యాట్సాఫ్ ఎమ్మెల్యే కెపి వివేకానంద..!!

ఎమ్మెల్యే.. అది అధికార పార్టీ . ఎమ్మెల్యే అయితే సదరు ఎమ్మెల్యే ప్రయాణించే కారులో ఫుల్ ఏసీ ..ఆ కారుకు ముందు ఒక ఎస్కార్టు వాహనం ..వెనక భారీ స్థాయిలో అనుచరవర్గం ప్రయాణించే కార్లు.ఇది మనం నిత్యం చూసే ఎమ్మెల్యేల కాన్వాయ్ .అయితే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కుత్భుల్లా పూర్ ఎమ్మెల్యే  కెపి వివేకానంద గౌడ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఈ రోజు సోమవారం జరుగుతున్న …

Read More »

మంచి మనస్సున్న మాహారాజు”ఎమ్మెల్యే కెపి వివేకానందగౌడ్”…!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ,కుత్భుల్లా పూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ గత నాలుగు ఏండ్లుగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతూ గ్రేటర్ లోనే ఉత్తమ ఎమ్మెల్యేగా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.అందులో భాగంగా ఎమ్మెల్యే తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకోసం అహర్నిశలు కష్టపడుతూ గతంలో ఎదుర్కొన్న త్రాగునీటి ,కరెంటు,నిరుద్యోగ ,రోడ్ల సమస్య …

Read More »

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృధ్దే నా లక్ష్యం..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ఇవాళ ( గురువారం ) నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.పర్యటనలో భాగంగా 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్ స్థానిక కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ తొ కలసి మంచినీటి సరఫరా పైపులైను పనులను ప్రారంబించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృధ్దే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని అన్నారు.మంచినీటి సమస్య పరిష్కరిండానికి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే తన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat