లంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలులో భాగంగా ఈరోజు మంచినీటి దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి త్రాగు నీరు సరఫరా చేస్తున్న ముచ్చర్ల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం ఆవరణలో నిర్వహించిన మంచినీటి దినోత్సవ వేడుకలో విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.నీటి శుద్ధి ప్రక్రియను ఎమ్మెల్యే గారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో …
Read More »