ఏపీ అధికార టీడీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అనేకమంది వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నుడి జంప్ అయిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అధికార పార్టీలో ఉన్నా.. ఈయనకు ఒక పాత వ్యవహారంలో ఈ వారెంట్ జారీ అయినట్టు …
Read More »