గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు.మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఈ పథకంపై బురద జల్లుతుంది.రైతులకు అండగా నిలిచే రైతుబంధు పథకంపై కాంగ్రెస్ …
Read More »