కర్నూలు జిల్లాలో పోటీ చేసిన అందరితో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తీర వచ్చక ఈ రోజు 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు సమావేశానికి రాకుండా ఎగ్గొట్టారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో చంద్రబాబు నాయుడు , టీడీపీ అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్ సరళిపై …
Read More »కర్నూల్ టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు..బుట్టా రేణుక ఔట్
కర్నూలు జిల్లాలో ఎన్నికలలో పోటీచేసే టీడీపీ అభ్యర్ధులను ఆ పార్టీ అదినేత ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కి కర్నూలు లోక్ సభ టిక్కెట్ ను ఖరారు చేశారు.ఆయన భార్య సుజాతమ్మకు ఆలూరు టిక్కెట్ ఇచ్చారు.కాగా వైసీపీలో జెండాపై గెలిచి ఎంపీ అయిన బుట్టా రేణుకకు లోక్ సభ టిక్కెట్ కాని, అసెంబ్లీ టిక్కెట్ ను కాని ఇవ్వడం …
Read More »బ్లాస్టీంగ్ న్యూస్,ఇంటెలిజెంట్ రిపోర్ట్ ..15 మందికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నో టిక్కెట్
ప్రతి జిల్లా నుంచి ఒకరిద్దరి సిట్టింగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నో చెప్పే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయనే సమచారం. అయితే వారు అధినేత నిర్ణయాన్ని ఏ మేరకు అంగీకరిస్తారు..? పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తారా..? కొత్త అభ్యర్థులు అసంతృప్త సిట్టింగ్‌లను ఎలా ఎదుర్కొంటారు? వంటి అంశాలపై పార్టీలో చర్చ సాగుతోంది. అందుకే తొలుత ఎలాంటి ఇబ్బందులు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు …
Read More »