తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ అచ్చం పేట ఎమ్మెల్యే అభ్యర్థి.. తాజా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై కాంగ్రెస్ అనుచరుల దాడిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అన్నారు. ప్రజలకు ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పి ప్రజల మనసు గెలుచుకుని ఎన్నికల్లో గెలవాలే తప్పా ఓటమి భయంతో దాడులకు దిగడం శోచనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు …
Read More »