ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తెలుగు తమ్ముళ్లు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత.. తండ్రి పేర్లు చెప్పుకుని బతికే ఆంధ్రా పప్పు లోకేష్‌కు తన గురించి మాట్లాడే అర్హత లేదని అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. …
Read More »ఏపీకి పోలవరం సంజీవిని..!
పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవిని అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350కోట్లు దోచేశారని ఆరోపించారు. లక్షా 6వేల కుటుంబాలను ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద తరలించాల్సి ఉందని అన్నారు. వైఎస్సార్ కాల్వలు తవ్వకపోతే …
Read More »నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గెలుపుపై దరువు ప్రత్యేక కథనం
*నారయణ బలం బస్తాల్లో ఉంటే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బలం బస్తీ ప్రజల గుండెళ్లో * ప్రతిపక్షంలో ఉన్న ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే * తన సొంత నిధులతో పలు కార్యక్రమాలు *వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వీర విధేయుడు * తనని నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళతాడు * నెల్లూరు నగరంలో కాలవ గట్టు మీద పేదల …
Read More »తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏం పీకుతున్నారు..? వైసీపీ ఎమ్మెల్యే
2019 జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌యాదవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పార్లమెంటులో 12 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏం పీకుతున్నారు? అని …
Read More »40ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకు 34ఏళ్ల యువకుడు సవాలు ..!
అతనిది నలబై ఏళ్ళ రాజకీయ అనుభవం..తొమ్మిదేళ్ళ ప్రతిపక్ష నేతగా అనుభవం..దాదాపు పదమూడు ఏళ్ళ ముఖ్యమంత్రిగా అనుభవం .వెరసి దేశంలోనే అత్యంత సీనియర్ పోలిటిసియన్ (అతని మాటల్లో ).ఆయనే ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.అయితేనేమి పట్టుమని నలబై ఏళ్ళు కూడా నిండని యువకుడు..పైగా విద్యావంతుడు..ఆ జిల్లా మాస్ అండ్ యూత్ పీపుల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ ..సమస్య ఎక్కడ ఉంటె అతను అక్కడ ఉంటాడు. See …
Read More »చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..!!
చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..!! అవును, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రత్యేక హోదా అంశంపై పోరాటానికి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన చివర శ్వాస వరకు ప్రత్యేక హోదాపై పోరాడతానని చెప్పాడు… మరీ నీ శరీరంలో చీము నెత్తురు ఉంటే మీ ఎంపీల చేత రాజీనామా …
Read More »