2019లో వైఎస్ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌పై నిప్పులు చెరిగారు. ‘లోకేష్‌లాంటి వారి మాటలు వినాల్సి రావడం మన ఖర్మ. లోకేష్ నీ కుటుంబ చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకో. వెన్నుపోటు తప్పా ముందుండి పోరాడిన …
Read More »ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!
నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో పలువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే అనీల్ కుమార్‌ను ఓడిస్తామని చెప్పారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్‌పై ఒక సాధారణ టీడీపీ కార్యకర్తను పోటీ చేయించి మరీ ఓడిస్తామని టీడీపీ …
Read More »ఎమ్మెల్యే అనీల్‌కు తప్పిన ప్రాణగండాలు..!!
నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఇటీవల ఓ సోసల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు. మా నాన్న పేరు తిరుపాలయ్య, అమ్మ పేరు శైలజ అని చెప్పారు. ట్యాండ్స్ ఉన్నాయి. 1980లో నెల్లూరు జిల్లా పరిధిలోగల అంబాపురం అనే గ్రామానికి తన తండ్రి సర్పంచ్‌గా చేశారని చెప్పారు. తనకు ఒక్క సంవత్సరం ఉన్నప్పుడే తన తన అన్న …
Read More »చెరుకులపాడు నారాయణరెడ్డి వర్థంతిలో…వైసీపీ ఎమ్మెల్యే అనిల్ మాటలు..కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి తూటాలు
ప్రజల్లో ఉన్న ఆదరణ చేసి ఓర్వలేక.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రాబోవు ఎన్నికల్లో తన కుమారుడు కేఈ శ్యాంబాబుకు ఓటమి తప్పదని భావించే కుమారుడి ద్వారా కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజక వర్గ వైసీపీ మాజీ ఇంచార్ఝ్ చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయించారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి అని ,అలాగే స్నేహశీలి, …
Read More »అదీ దమ్మంటే.. బాలయ్య పై తొడ కొట్టన వైసీపీ ఎమ్మెల్యే అనిల్.. ఎందుకో తెలుసా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి ఏడవ రోజుకు చేరుకుంది. అయితే జగన్ పాదయాత్రకి వస్తున్న రెస్పాన్స్ చూసి టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక జగన్ పై విమర్శలు చేసిన వాళ్ళలో హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాల కృష్ణ కూడా ఉన్నారు. బాలకృష్ణ కామెంట్స్ చేస్తూ.. జగన్ నువ్వొక కొండను ఢీ కొంటున్నావు …
Read More »